Home » Vinukonda
Andhrapradesh: రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ వ్యాఖ్యలు చేశారు. వినుకొండలో నడిరోడ్డులో జరిగిన హత్యాకండపై గురువారం ట్విట్టర్ వేదికగా జగన్ స్పందిస్తూ... లా అండ్ ఆర్డర్ అన్నది ఎక్కడా కనిపించడంలేదన్నారు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. వైయస్సార్‌సీపీని అణగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
బుధవారం రాత్రి పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని ముండ్లమూరు బస్టాండ్ వద్ద నడిరోడ్డుపై, అందరూ చూస్తుండగా కత్తులతో షేక్ రషీద్ అనే యువకుడి దారుణ హత్య ఘటనపై పల్నాడు జిల్లా ఎస్పీ కే.శ్రీనివాసరావు స్పందించారు.
అసెంబ్లీ ఎన్నికలతో ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) రాజకీయాలు హాట్ గా మారాయి. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చుతున్నారు. కొన్ని కొన్ని సార్లు వారు చేస్తున్న కామెంట్లకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.
జీజీహెచ్‌లో విద్యుత్ షాక్‌కు గురై చికిత్స పొందుతున్న వినుకొండకు చెందిన ముగ్గురు చిన్నారులను వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పరామర్శించారు.
పల్నాడు జిల్లా: తెలుగుదేశం అధినేత చంద్రబాబు కోసం టీడీపీ కార్యకర్త చింతల నారాయణ మళ్లీ పాదయాత్ర ప్రారంభించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఆయన పాదయాత్ర చేపట్టారు. నంద్యాల జిల్లా, చిన్న దేవులాపురం నుంచి రాజమహేంద్రవరానికి పాదయాత్ర చేపట్టారు.
వినుకొండ వైసీపీ (YCP) ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై టీడీపీ (TDP) మాజీ ఎమ్మెల్యే జి.వి. ఆంజనేయులు ఫైర్ అయ్యారు.
పల్నాడు జిల్లా: వినుకొండలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువతనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో అధికారపార్టీ నేతలు కవ్వింపు చర్యలకు దిగారు. లోకేష్ బహిరంగసభ జరిగే ప్రాంతంలో రాత్రికి రాత్రి వైసీపీ ఫ్లెక్సీలు వెలిసాయి.
వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై భూ కబ్జా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పల్నాడు జిల్లా: రాష్ట్రంలో వైసీపీ నేతలు (YCP Leaders) అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. పోలీసులు, అధికారులు కూడా వారికి కొమ్ముకాయడంతో వారు ఇంకా రెచ్చిపోతున్నారు.
పల్నాడు జిల్లా: వినుకొండ (Vinukonda) ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు (MLA Bolla Brahmanaidu) సంచలన వ్యాఖ్యలు (Sensational Comments) చేశారు.