Home » Virus
మహారాష్ట్ర, తెలంగాణలో విజృంభించిన జీబీఎస్ వ్యాధి ఇప్పుడు ఏపీలో చాప కింద నీరులా వ్యాపిస్తోంది. కేసులు క్రమక్రమంగా పెరుగుతుండడంతో ఆందోళన నెలకొంది. మరోవైపు ప్రభుత్వం కూడా గట్టి చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు మూడు మరణాలు నమోదయ్యాయి. అయితే ప్రజలు ఆందోళన చెందవద్దని అధికారులు, వైద్యులు చెబుతున్నారు.
ఏపీలో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అసలీ కొత్త వైరస్ ఏంటి.. ఈ వ్యాధి లక్షణాలు.. వ్యాప్తి కారకాలు, జాగ్రత్తలు..
ఏపీలో గులియన్ బారే సిండ్రోమ్ కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా జీబీఎస్ కేసులు పెరుగుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యాధి వచ్చిన వారు ఒళ్లంతా తిమ్మిరిగా మారుతుంది. కండరాలు బలహీనంగా ఉంటాయి. డయేరియా, పొత్తికడుపులో నొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడతారు.
సంతబొమ్మాళి మండలం కాపుగోదాయ వలసలో గులియన్ బారీ సిండ్రోమ్(జీబీఎస్) వైరస్ కలకలం రేగింది. ఇటీవల గ్రామానికి చెందిన పదేళ్ల బాలుడు వాతాడ యువంత్ ఈ వ్యాధితో మృతి చెందాడని ప్రచారం జరుగు తుండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
Bird Flu Alert : ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ వైరస్ భయం వణికిస్తోంది. కొన్నివారాలుగా చాలా చోట్ల ఫారాల్లో లక్షల సంఖ్యలో కోళ్లు మరణించాయి. దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉన్నట్లు ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. కాబట్టి, చికెన్ ప్రియులు కొన్ని రోజుల పాటు ఈ విషయంలోజాగ్రత్తలు పాటించాల్సిందే..
Bird Flu : ఇటీవల ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో కోళ్లు మృతి చెందుతున్నాయి. ఈ ఒక్క జిల్లాలోనే ఏకంగా 62 వేల కోళ్లు మరణించడంతో రెడ్ అలర్డ్ ప్రకటించారు.
జీబీఎస్ అనే కొత్త వైరస్(New virus) బారిన పడి తొమ్మిదేళ్ల బాలుడు మృతిచెందడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. దేశంలో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాళ్ రాష్ట్రాల అనంతరం, జీబీఎస్ అనే కొత్త రకం వైరస్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
హెచ్‌ఎంపీవీ కొత్త వైరస్ కాదని, 2001లో తొలిసారి గుర్తించగా, చాలా ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా సర్క్యులేట్ అవుతున్నట్టు నిపుణులు వివరణ ఇచ్చారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు.
60 ఏళ్లు పైబడిన పెద్దలు, చిన్న పిల్లలు HMPV బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు అంటున్నారు. కానీ, నవజాత శిశువులలో ఈ సంక్రమణ ఎందుకు కనిపిస్తుంది? దీని వెనుక కారణం ఏమిటి? అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం..
చైనాలో విస్తరిస్తున్న HMPV వైరస్ కేసులు తాజాగా ఇండియాలో కూడా నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశంలో మూడు కేసులు నమోదు కాగా, వాటిలో రెండు కర్ణాటకలోని చిన్నారులకు రాగా, ఒకటి గుజరాత్లోని అహ్మదాబాద్లో వెలుగులోకి వచ్చింది.