New Virus Alert : గుబులు రేపుతున్న కొత్త వైరస్.. భారీగా పెరుగుతున్న కేసులు..

ABN, Publish Date - Feb 14 , 2025 | 04:46 PM

ఏపీలో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అసలీ కొత్త వైరస్ ఏంటి.. ఈ వ్యాధి లక్షణాలు.. వ్యాప్తి కారకాలు, జాగ్రత్తలు..

New Virus GBS AP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. గులియన్‌ బారే సిండ్రోమ్‌ (జీబీఎస్‌) అనే వైరస్ సోకి ఇటీవల ఓ బాలుడు చనిపోయిన అనంతరం.. కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నాయి. గుంటూరు జిల్లాలో ఈ వైరస్ బయటపడటంతో అక్కడి ప్రజలు భయంతో వణికిపోతున్నారు. వ్యాధి ఇంతగా అందరికీ వ్యాపిస్తున్నా అధికారులు, వైద్యులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

శ్రీ సంత్ సేవాలాల్ మందిర ప్రాంగణంలో మంటలు

చరిత్రలో కలిసిపోయిన సికింద్రాబాద్ ఐకానిక్ భవనం..

హైడ్రా దూకుడు.. నెలలో 20కిపైగా కూల్చివేతలు

మరిన్ని వీడియోలు, తెలుగు వార్తల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Feb 14 , 2025 | 04:51 PM