Home » Visakhapatnam East
అరేబియా సముద్రంలో తుఫాన్ ఏర్పడింది. దీనికి పాకిస్థాన్ సూచించిన ‘అస్నా’ అని పేరు పెట్టారు.
భారత నేవీ అమ్ములపొదిలో మరో అస్త్రం చేరింది. ఏ దేశమైనా అణ్వస్ర్తాలతో దాడి చేస్తే మూడో కంటికి తెలియకుండా వారిపై విరుచుకుపడే శక్తి కలిగిన అణు జలాంతర్గామి ‘ఐఎన్ఎస్ అరిఘాత్’ నౌకాదళంలో చేరింది.
రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వేసవి మాదిరి వాతావరణం కొనసాగుతోంది. రుతుపవనాలు బలహీనంగా ఉండడంతో ఎండ, ఉక్కపోత పెరిగాయి.
శ్రావణమాసంలో ఎడతెరిపి లేకుండా రోజుల తరబడి ముసురు పట్టే వాతావరణం కనుమరుగైంది. వేసవి మాదిరిగా ఎండ తీవ్రత, భరించలేని ఉక్కపోత నెలకొంది. కురిస్తే అతివృష్టి..లేదంటే అనావృష్టి అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి.
నైరుతి, పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది శుక్రవారం నాటికి వాయుగుండంగా, ఆ తరువాత కూడా ఈశాన్యంగా పయనించి శనివారం ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫాన్‌గా మారనున్నది. దీనికి ‘రీమెల్’ అని పేరు పెట్టనున్నారు.
విశాఖ: తెలుగు ప్రజల తరఫున ఈఓఐ (EOI) బిడ్డింగ్ (Bidding)లో తాను పాల్గొంటున్నానని.. మన స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సీబీఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ పిలుపిచ్చారు.
కేంద్ర ప్రభుత్వానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్(IT Minister KTR) లేఖ రాశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు త్వరలో ఉమ్మడి ‘పశ్చిమ’ జిల్లాలోని పలు స్టేషన్ల మీదుగా పరుగులు పెట్టనుంది. వాల్తేరు డివిజన్‌కు ఈ రైలును..
పద్మనాభంలోని అనంతపద్మనాభుని దీపోత్సవం బుధవారం నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా కార్తీక బహుళ రాత్రి గల అమావాస్య రోజున సాయంత్రం 5.30 గం.లకు ఉత్సవాన్ని ప్రారంభిస్తారు.