Home » Vizianagaram
స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్కు ఎదురుగా ఉన్న ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణం ప్రైవేట్ వాహనాలకు అడ్డాగా మారింది. ఈ ప్రాంగణంలో ప్రతీ రోజూ ప్రైవేట్ వాహనాలను పెద్దసంఖ్యలో పార్కింగ్ చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు ఇలా అనేక వాహనాల పార్కింగ్కి ఈ ప్రాంగణాన్ని వాటి యజమానులు వినియోగించుకుంటున్నారు.
విజయనగరం (Vizianagaram)లో సంబరాలు మిన్నంటాయి. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) టీడీపీ బలపరచిన వేపాడ
కట్టుకున్న భార్యను పద్నాలుగేళ్లపాటు చీకటి గది (Dark Room)లో బంధించాడు.. కట్టుకున్న పాపానికి బంధీని చేసి కన్నవారికి, బాహ్య ప్రపంచానికి దూరం చేశాడా ప్రబుద్ధుడు. తప్పుడు, చెప్పుడు మాటలు విని తోడుండాల్సిన వాడు..
గ్యాస్ ధరలను పెంచుతూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సీపీఎం తీవ్రస్థాయిలో మండిపడింది.
‘‘జగన్ రెడ్డి ఎంతో బాగా పరిపాలన సాగుతుందని చెబుతున్న మీరు లోకేష్ పాదయాత్రకి ఎందుకు భయపడుతున్నారు’’
విద్యా బుద్ధులు నేర్పించాల్సిన గురువే కీచకంగా ప్రవర్తించాడు. 11 ఏళ్ల చిన్నారిని నాలుగు నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడు. ఎవరికి చెబితే ఏమంటారోనన్న భయంతో ఆ బాలిక..
ఏకలవ్య పాఠశాలలు.. మంజూరై దశాబ్దకాలం సమీపిస్తోంది. కానీ పాఠశాల భవన నిర్మాణ పనులు మాత్రం కొలిక్కి రాలేదు. మూడడుగులు ముందుకు.. ఆరడుగుల వెనక్కి అన్న చందంగా మారింది. దీంతో ఎప్పటికప్పుడు అంచనాలు పెరిగి ఆర్థిక భారమవుతున్నాయే తప్ప.. కొత్త భవనాల నిర్మాణం మాత్రం పూర్తి కావడం లేదు. మారు మూల గిరిజన ప్రాంతాల్లో నిరుపేద విద్యార్థులకు ఉత్తమ విద్యాబోధన అందించేందుకు 2017-18లో కేంద్ర ప్రభుత్వం పాచిపెంట మండలానికి ఏకలవ్య పాఠశాలలను మంజూరు చేసింది.
జిల్లాలోని బొబ్బిలిలో అయ్యప్ప దీక్షాదారులు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ ఫొటోలో కనిపిస్తున్నది పార్వతీపురం మున్సిపాలిటీకి చెందిన చెత్త తరలించే వాహనం.
Vijayanagaram: జగన్ ప్రభుత్వం (CM Jagan)పై ప్రజల్లో ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తోందని టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విజయనగరం కోట కూడలిలో చంద్రబాబు