Home » Volleyball team
Andhrapradesh: క్రీడాకారులను అన్ని విధాలా ప్రోత్సహించేలా సీఎం చంద్రబాబు సరికొత్త స్పోర్ట్స్ పాలసీని ప్రకటించారని శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఖేలో ఇండియా స్కీం ద్వారా నిధులను తీసుకువచ్చి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేస్తామని రవినాయుడు పేర్కొన్నారు.
హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఇంటర్ కాలేజీ వాలీబాల్ టోర్నమెంట్‌లో జెఎన్‌టీయుహెచ్ (సౌత్‌జోన్) జట్టు విజేతగా నిలిచింది. ఎన్‌టీయుహెచ్ ఇండోర్ స్టేడియంలో రెండు రోజులుగా వాలీబాల్ (మెన్స్) టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నారు. నగరంలోని పలు కళాశాలలకు చెందిన..
పాన్‌ఇండియా ఇమేజ్ ఉన్న స్టార్ హీరో విజయ్ దేవరకొండ క్రీడా రంగంలో అడుగుపెట్టాడు. ప్రైమ్ వాలీబాల్ లీగ్ (Prime Volleyball League) జట్లలో ఒకటైన హైదరాబాద్ బ్లాక్ హాక్స్ (Hyderabad Black Hawks) సహ- యజమానిగా మారాడు.