Home » Vote
న్యూఢిల్లీ: ఏపీలో దొంగ ఓట్లపై మంగళవారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఏపీలో దొంగ ఓట్ల నమోదు, వలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతృత్వంలోని 'సిటిజన్ ఫర్ డెమొక్రసీ' ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
Andhra Pradesh: ఏపీలోని అధికార వైసీపీ పార్టీ విచ్చలవిడిగా దొంగ ఓట్లు నమోదు చేస్తోందని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. ఈ అంశంపై మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతృత్వంలోని ‘సిటిజన్ ఫర్ డెమోక్రసీ’ సంస్థ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిపై మంగళవారం దేశ అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.
ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు నగర ఓటర్లకు పలు సంస్థలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ‘ఓటు వేయండి.. ఆఫర్ పట్టండి..’ అంటూ