Home » Warangal KMC
వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ(కేఎంసీ)కి చెందిన పీజీ మొదటి సంవత్సరం(అనస్థీషియా) విద్యార్థిని ప్రీతి (Preethi) కథ విషాదాంతమైంది.
వరంగల్ కేఎంసీ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాకతీయ మెడికల్ కాలేజీకి చెందిన పీజీ మొదటి సంవత్సరం (అనస్థీషియా) విద్యార్థిని ధారావత్ ప్రీతికి న్యాయం చేయాలంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు.
ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న వరంగల్ కేఎంసీ మెడికో డాక్టర్ ప్రీతి(Preeti's death) ఇక లేరని తెలిసి ఎంతో ఆవేదన కలుగుతోందని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి ( Vijayashanti) అన్నారు.
ప్రీతి మరణం(Preeti's death) అత్యంత బాధాకరం. ఎంతో భవిష్యత్ ఉన్న ప్రీతి చనిపోవడం నా మనసును తీవ్రంగా కలిచివేస్తోందని బీజేపీ(Bjp) తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) కుమార్ తెలిపారు.
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి (Doctor Preethi) కన్నుమూశారు. ఐదురోజులుగా నిమ్స్ (NIMS) ఆస్పత్రిలో వైద్యం.... Warangal KMC Doctor Preeti Passes Away after 5 Days of Treatment in NIMS Nag
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి (Doctor Preethi) కన్నుమూసింది. ఐదురోజులుగా నిమ్స్ (NIMS) ఆస్పత్రిలో వైద్యం తీసుకుంటూ ఆదివారం రాత్రి 9.10 గంటలకు మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు అధికారికంగా ప్రకటించాయి.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన వరంగల్ కాకతీయ వైద్య కళాశాల (KMC) విద్యార్థిని డాక్టర్ ప్రీతి (Dr. Preethi) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉంది. నిమ్స్ ఆస్పత్రిలో చేర్చిన నాటికి ఇవాళ్టికి ఆరోగ్యం ఏ మాత్రం మెరుగుపడలేదు...
వరంగల్ కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని డాక్టర్ ప్రీతి (Preeti) ఆరోగ్యం విషమంగా ఉంది. ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని నిమ్స్ వైద్యులు..
రాజకీయ నాయకుల ప్రసంగాల్లో తప్పులు దొర్లడం కొత్తమీ కాదు. ఒక మాట బదులు మరొక మాటని నాలుక కరుచుకున్న పొలిటీషియన్స్ ఎందరో ఉన్నారు...
వరంగల్: కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని డాక్టర్ ప్రీతి (Preethi).. సీనియర్ విద్యార్థి సైఫ్ (Saif) వేధింపుల వల్లే ఇలాంటి పరిస్థితికి వచ్చిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు (Errabelli Dayakara Rao)అన్నారు.