Home » Wild Animals
కోతి చేష్టల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇళ్లల్లోకి చొరబడి ఇష్టమొచ్చిన వస్తువులను ఎత్తుకెళ్లడం చూస్తుంటాం. అలాగే ఎవరి చేతుల్లో తినుబండారాలు కనిపించినా దౌర్జన్యంగా లాక్కోవడం కూడా చూస్తుంటాం. అయితే ఇలాంటి పనులు..
అదిగో పులి, ఇదిగో తోక.. అన్న సామెత చందంగా కొన్నిసార్లు కొందరు అసత్యాలను కూడా ఎంతో అందంగా, అంతా నమ్మి తీరేటట్లుగా ప్రచారం చేస్తుంటారు. అందులోనూ ప్రస్తుత టెక్నాలజీ యుగంలో లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చూపించడం చాలా సులభం. దీంతో..
కొన్ని పక్షులు, జంతువుల చేష్టలు చూస్తే ఇవి మనుషుల్లో పుట్టాల్సినవి పొరపాటున జంతుజాతిలో పుట్టాయేమో.. అని అనిపిస్తుంది. ఈ జింకను చూస్తే అదే అనిపిస్తుంది.
ఈ పిల్లి తన పిల్లలను కాపాడుకునేందుకు కొండచిలువతో చేసిన ఫైట్ చూస్తే ఒళ్లు గగుర్పాటుకు లోనవుతుంది. కొన్ని క్షణాలపాటు ఆ పిల్లి కూడా పులిలా మారిపోయింది..
అడవి జంతువులలో పులి, సింహం వేటకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటాయి. వీటి టార్గెట్ ఎక్కువగా జింకలమీదే ఉంటుంది. ఓ చిరుత జింకను వేటాడటం కోసం చేసిన పని చూస్తే..
సింహం నోటికి చిక్కిన ఏదైనా జీవి ప్రాణాలతో ఉంటుందా? చెప్పడం కష్టమే కదూ.. కానీ ఓ చోట హైనాల ఐక్యమత్యం మృగరాజుని ఓడించింది. హైనాల భీకర పోరాటంతో మరో హైనా ప్రాణాలతో బయటపడగలిగింది.
పుట్టీ పుట్టగానే ఈ సింహం పిల్లకు ఉక్రోషం పొడుచుకొచ్చినట్టుంది. అది చేసిన పని చూస్తే..
తాటిని తన్నేవాడుంటే.. వాడిని తలదన్నే వాడుంటాడు.. అన్న చందంగా నన్ను మించిన వాడు లేడు.. అని విర్రవీగే వారికి ఏదో ఒక రోజు గర్వభంగం అవుతుంటుంది. ఇది మనుషుల విషయంలోనే కాకుండా జంతువుల విషయంలోనూ వర్తిస్తుంది. అడవులకు రారాజు అయిన సింహం కూడా..
పులులు, సింహాలను బోనులో చూసినా భయమేస్తూ ఉంటుంది. అలాంటిది ఇక బయట ఎదురుపడితే దాదాపు గుండె ఆగినంత పనవుతుంది. వాహనాల్లో వెళ్తున్న వారు కూడా పులులు, సింహాలను చూస్తే భయపడి ఆగిపోవడం చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..
‘‘బోనులో ఉన్నా.. బయట ఉన్నా పులి పులే’’.. అని ఓ సినీ కవి అన్నట్లుగా.. పులులు, సింహాలతో చెలగాటం ప్రాణాలకే ప్రమాదం అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొందరు జూలలోని సింహాలు, పులులతో తమాషా చేసి, చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్న సందర్భాలను...