Home » Women
మియాపూర్‌లో యువతి గీతాంజలి ఆత్మహత్య కేసును పోలీసులు చేధించారు. యువతి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం తోటి ఉద్యోగులు అని తేల్చారు. నలుగురి సెక్యూరిటీ గార్డులను అదుపులోకి తీసుకున్నామని ప్రకటించారు. రిమాండ్‌కు పంపించామని స్పష్టం చేశారు. రెండు రోజుల క్రితం గీతాంజలి తన గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తొలుత అంతా సూసైడ్ అనుకున్నారు. ఆమె తల్లి సందేహాం వ్యక్తం చేసి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
సునీత దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాకినాడలో హాస్టల్లో ఉంటున్న వీరి కూతుళ్లలో ఒకరు 9, మరొకరు పదో తరగతి చదువుతున్నారు. ఇదిలావుండగా, గత నెల 22న వెంకటేష్ అనే యువకుడు సునీతతో తాను రైల్వే టీసీ అని చెప్పి బాలికలను తన వెంట తీసుకెళ్లాడు. అయితే...
మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని మహిళా వ్యవసాయ డిగ్రీ కళాశాలల్లో
మహిళా సభ్యులతో చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ మాట్లాడే తీరు బాగోలేదంటూ సమాజ్‌వాదీ పార్టీ సభ్యురాలు, సీనియర్ నటి జయాబచ్చన్ అభ్యంతరం వ్యక్తం చేయడం రాజ్యసభను వేడెక్కించింది.
ఉపాధ్యాయుడు అంటే దేవుడితో సమానంగా చూస్తుంటాం. అలాగే వారు కూడా ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకుంటూ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఉన్నత శిఖరాలకు చేరేలా ప్రోత్సహిస్తారు. అయితే ఇదంతా ఒకప్పటిమాట. ప్రస్తుతం ...
సాధారణంగా రిజర్వాయర్లు, డ్యాంలు తదితర జలవనరులున్న ప్రాంతాల్లో చేపలను పట్టడం చూస్తునే ఉంటాం. ప్రకృతికి దగ్గరగా ఉన్న భావన రావాలనే ఉద్దేశంతో చేపలు అక్కడే ఫ్రై చేసి అమ్ముతుంటారు మత్స్యకారులు.
ప్రస్తుత సోషల్ మీడియాలో యుగంలో వయసుతో సబంధం లేకుండా చాలా మంది యువతీయువకులు రీల్స్ చేయడం సర్వసాధారణమైపోయింది. ఈ క్రమంలో కొందరు రాత్రికి రాత్రే సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. ఇలాంటి వారిని చూసి మిగతా వారు కూడా ..
భార్యాభార్తల మధ్య చోటు చేసుకునే ఘటనలు కొన్నిసార్లు అయ్యో పాపం అనేలా చేస్తే.. మరికొన్నిసార్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అలాగే ఇంకొన్నిసార్లు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. నిత్యం గొడవలు పడే భార్యాభర్తలే కాదు.. ఎప్పుడూ నవ్వుతూ ..
చాలా మంది పిల్లలు పెద్ద పెద్ద పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడం చూస్తుంటాం. కొందరు పెద్దవాళ్లకు కనువిప్పు కలిగించే పనులు చేస్తుంటే.. మరికొందరు పిల్లలు ప్రమాదంలో పడిన వారిని కాపాడుతూ అందరితో శభాష్ అనిపించుకుంటుంటారు. ఇలాంటి ..
ప్రతిభను ఏ ఆటంకం ఆపలేదని, కష్టపడి పడి చదివితే అనుకున్నది సాధించవచ్చని నిరూపించింది ఆ నిరుపేద యువతి.