Home » YS Sharmila
కడపలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు అందరిలోనూ ఆసక్తిని పెంచాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఢిల్లీ గడ్డ సైతం అటు వైపే చూస్తోంది.
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల కంటతడి పెట్టుకున్నారు. శుక్రవారం కడపలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. తాను అడిగి ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ తన సోదరుడు, సీఎం వైయస్ జగన్‌ను ఆమె డిమాండ్ చేశారు.
ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) అస్సలు తగ్గడం లేదు. ఛాన్స్ దొరికితే చాలు ముఖ్యమంత్రి జగన్‌పై(CM YS Jagan) విరుచుకుపడుతున్నారు. తాజాగా కడప పార్లమెంట్ సెగ్మెంట్(Kadapa Parliament Seat) పరిధిలో ప్రచారం నిర్వహించిన వైఎస్ షర్మిల.. మరోసారి జగన్‌పై ఫైర్ అయ్యారు. తనపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలకు లెఫ్ట్ అండ్ రైట్ కౌంటర్..
ఉత్తరాంధ్రలో కూటమికి ప్రజల మద్దతు బాగుందని నట్టి కుమార్ వెల్లడించారు. శ్రీకాకుళంలోని 8 అసెంబ్లీ స్థానాలు కూటమివేనని ఆయన స్పష్టం చేశారు. ఇక విశాఖ జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని తెలిపారు. అలాగే విజయనగరం జిల్లాలో మాత్రం నువ్వా నేనా అనేలా పోటీ ఉంటుందన్నారు.
మే 13న ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో.. ఏపీలోని రాజకీయ పార్టీలు తమ ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశాయి. పార్టీ పెద్దలు సైతం రంగంలోకి దిగి.. తమ అభ్యర్థుల తరపున విస్తృత ప్రచారం..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నెలకొన్న పరిస్థితులు, లోక్ సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్ల గురించి ప్రస్తావించారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీ పరిస్థితి గురించి వెంకట్ రెడ్డి ప్రస్తావించారు.
అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో పొత్తుపెట్టుని.. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో ఏ పొత్తు లేదన్నట్టుగా సభల్లో ఆయనను దూషిస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.
Andhrapradesh: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై మైలవరం కూటమి అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. - మంగళవారం తోలుకొడు, వెదురు బీడెం, కనిమెర్ల, పోరాటనగర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎంపై విరుచుకుపడ్డారు. ‘‘తన అడుగులకు మడుగులోత్తలేదని.. టిక్కెట్ ఇస్తా... ఖర్చులు మొత్తం నేనే భరిస్తా..
ఉపాధి హామీ పథకం కూలీల ఇబ్బందులను తెలుసుకొని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చలించిపోయారు. చాలిచాలని వేతనం, కనీస వేతనం ఇవ్వడం లేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వేతనం పెంచుతామని హామీనిచ్చారు.
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డికి ఏపీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి మరోసారి లేఖ రాశారు. నవ సందేహాలు పేరులో షర్మిల ఇప్పటికే రెండు సార్లు సీఎంకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేశారంటూ మొదటి సారి, మద్యం నిషేధంపై రెండో సారి లేఖ రాసిన షర్మిల..