Home » ys viveka murder case
టీడీపీ అధినేత చంద్రబాబు (TDP chief Chandrababu), టీడీపీ నేతలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (AP government advisor Sajjala Ramakrishna Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy murder case) ఉదయ్ కుమార్‌రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది.
కడప (Kadapa) జిల్లా పులివెందులలో (Pulivendula) కాల్పుల ఘటన ప్రదేశాన్ని ఎస్పీ అన్బురాజన్ (SP Anburajan) పరిశీలించారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (YCP MP Avinash Reddy)ని సీబీఐ (CBI) అధికారులు 4 గంటలపాటు ప్రశ్నించారు.
కడప మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్‌రెడ్డి విచారణను వీడియో రికార్డ్ చేస్తున్నామని సీబీఐ తెలంగాణ హైకోర్టుకు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెనుసంచలనంగా మారిన ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy murder case) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) సతిమణి వైఎస్ భారతి (YS Bharti) పీఏ నవీన్‌కు (YS Bharti PA Naveen) మరోసారి సీబీఐ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు.
ముఖ్యమంత్రి జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి )YS Vivekananda Reddy) హత్య కేసు విచారణను సీబీఐ (CBI) వేగవంతం చేసింది. .
మాజీ మంత్రి వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ అధికారులు దూసుకెళుతున్నారు. ఇప్పటి వరకూ తీగ లాగి దాదాపు డొంకను కదిలించేశారు. ఇక విచారణల పర్వం పూర్తి చేసే దశలో ఉన్నారు. ఇప్పటికే వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని రెండు సార్లు అధికారులు విచారించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిJagan Mohan Reddyపై టీడీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu) సంచలన వ్యాఖ్యలు చేశారు.
పరదాలు లేకుండా సీఎం జగన్‌రెడ్డి బయటకు రావాలని లోకేష్ డిమాండ్ చేశారు.