Home » Yuzvendra Chahal
సన్రైజర్స్ హైదరాబాద్(SRH)తో జరిగిన ఐపీఎల్ 4వ మ్యాచ్లో
ఆమధ్య జూనియర్ ఎన్ఠీఆర్ (#JrNTR), కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా (Central Home Minister #AmitShah) ని కలిసినప్పుడు సాంఘీక మాధ్యమాల్లో వైరల్ అయ్యాడు. అది ఒక వారం వరకు వుండింది. ఇప్పుడు మళ్ళీ జూనియర్ ఎన్ఠీఆర్ వైరల్ అవుతున్నాడు.
న్యూజిలాండ్ టీం తో వన్ డే క్రికెట్ మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం లో ఆడటానికి వచ్చిన టీం ఇండియా క్రికెట్ ప్లేయర్స్ కొంతమందిని జూనియర్ ఎన్ఠీఆర్ కలిసాడు.