Home » YV Subbareddy
సీఎం జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో కులాలు, మతాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy) అన్నా
అవును.. మీరు వింటున్నది నిజమే వైసీపీ సీనియర్లు విజయసాయిరెడ్డి (MP Vijayasai Reddy).. వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy)మధ్య ఆధిపత్యపోరు రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ అంతర్యుద్ధంతో..
విశాఖ వందనం పేరుతో అన్నివర్గాల ప్రజలను కలుపుకుని వెళ్తామని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy) వ్యాఖ్యానించారు.
విశాఖ: రీజనల్ కో-ఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఆయన విజయగణపతికి ప్రత్యేక పూజులు నిర్వహించారు.
మొన్న మంత్రి విశ్వరూప్‌కు నేడు కోనేరు రంగారావు మనువరాలు డాక్టర్ సత్య ప్రియకు అవమానం జరిగింది. దళిత నాయకుల పట్ల ముఖ్యమంత్రికి.. అయన బంధువర్గానికి చెందిన నాయకులకు చిన్న చూపు అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తిరుమల ఆలయ అభివృద్ధి(Development of Tirupati Temple)పై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి(TTD Chairman YV Subbareddy) సమీక్ష నిర్వహించారు.
వైసీపీలో కీలక నేతగా ఉన్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని తిరిగి ఆ పదవి వరిస్తుందా లేదా? ఇది ప్రకాశం జిల్లాలో రాజకీయవర్గాలతో పాటు సాధారణ ప్రజల్లో చర్చనీయాశంగా మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే రెండు పర్యాయాలు ఆ పదవిలో కొనసాగిన వైవీ పదవీకాలం ఈ నెల 12తో ముగియనుంది. దీంతో రాష్ట్ర స్థాయిలో పలువురు వైసీపీ నాయకులు సీఎం జగన్‌ను కలిసి టీటీడీ చైర్మన్ పదవికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
పురందేశ్వరి అవాస్తవాలు మాట్లాడుతున్నారు. పురంధేశ్వరి తప్పుడు లెక్కలు చెబుతున్నారు. విశాఖ అభివృద్ధి చూసి మాట్లాడుతున్నారంటే.. జగనన్న మీద కావాలనే ఆరోపణలు చేస్తున్నారు. విశాఖ నగర అభివృద్ధికి పూర్తిస్థాయిలో కట్టుబడి ఉన్నాం.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. సెలవుల రోజుల్లో, పండగ సమయాల్లో భక్తుల సంఖ్య మరింత పెరుగుతుంది. దీంతో అక్కడ వసతి సమస్య ఏర్పడుతూ ఉంటుంది. ఈ వసతి సమస్యను తీర్చేందుకు టీటీడీ ప్రయోగాత్మక నిర్ణయం తీసుకుంది.
టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం ఈ ఆగస్టుతో ముగుస్తుండటంతో ఆ స్థానంలో వైసీపీలోని బీసీ నేతను కూర్చోబెట్టాలని జగన్ భావిస్తున్నట్లు తెలిసింది. ఈ పరిణామం హర్షించదగ్గదే అయినా దీని వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందని తెలుస్తోంది. జగన్ ఎంతగానో నమ్ముతున్న ఐ-ప్యాక్ టీం సూచనతోనే ఈ యోచనలో పడినట్లు సమాచారం. సొంత సామాజిక వర్గానికే పదవులు కట్టబెట్టారనే విమర్శలను మూటగట్టుకున్న క్రమంలో టీటీడీ చైర్మన్ పదవిని బీసీలకు ఇచ్చామని ఎన్నికల ముందు కలరింగ్ ఇచ్చుకునేందుకే వైసీపీ సర్కార్ ఈ నిర్ణయానికొచ్చినట్లు తెలిసింది.