Home » Technology
గూగుల్ పే(Google Pay) వినియోగదారులకు గుడ్ న్యూస్. షాపింగ్‌ను సులభతరం చేయడానికి గూగుల్ మూడు కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది.“ఇప్పుడే కొనండి.. తర్వాత చెల్లించండి” అనే ఫీచర్ యూజర్లను అమితంగా ఆకర్షిస్తోంది.
పాస్‌పోర్ట్ దరఖాస్తు వరకు ఇలా ఎక్కడైనా ఆధార్ తప్పనిసరి. ఇలా ఎక్కడ పడితే అక్కడ ఆధార్ ఉపయోగిస్తుండటం వల్ల దాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదమూ పొంచి ఉంటుంది.
టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్(Elon Musk) క్రేజీ ప్రాజెక్ట్ న్యూరాలింక్(Neuralink). ఏళ్లుగా ఎంతో మంది శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్టు సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. న్యూరాలింగ్ సంబంధించి ఎలాన్ మస్క్ శనివారం గుడ్ న్యూస్ చెప్పారు.
ఏదో ఒక సందర్భంలో డిలేట్ అయిన వాట్సప్(WhatsApp) చాట్‌ని తిరిగి పొందాలని చూస్తాం. కానీ చాలా మందికి దాన్ని రిట్రైవ్ చేయడమెలాగో తెలీదు. అందులో ముఖ్యమైన పాస్వర్డ్లు, ఫోటోలు, డాక్యుమెంట్లు తదితర కీలక సమాచారం ఉంటుంది.
ప్రముఖ టెక్ సంస్థ యాపిల్(Apple) ఎప్పటికప్పుడూ తన వినియోగదారుల కోసం ప్రత్యేక ఫీచర్లను తీసుకువస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే త్వరలో మరో క్రేజీ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. అదే ఐ ట్రాకింగ్ (Eye tracking) ఫీచర్. ఈ ఫీచర్ ద్వారా మీరు మీ కళ్ళతో iPhone లేదా iPadని ఆపరేట్ చేయవచ్చని పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా 2.4 బిలియన్ల యూజర్లను కలిగిన వాట్సప్(WhatsApp) ఎప్పటికప్పుడు వినూత్న అప్డేట్స్తో ముందుకు వస్తోంది. కొత్తగా పరిచయమైన వ్యక్తికి వాట్సప్‌లో ఏదైనా పంపాలంటే నంబర్ సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. నంబర్ సేవ్ చేసుకుంటేనే సదరు వ్యక్తితో మీరు చాట్ చేయగలరు.
దేశ వ్యాప్తంగా సైబర్ క్రైం కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. 2024 తొలి త్రైమాసికంలో 33 శాతం సైబర్ క్రైం(Cyber Crimes) కేసులు పెరిగాయని సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ రిపోర్ట్ వెల్లడించింది. భారత్‌ని టార్గెట్ చేసుకుని ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి.
మోటరోలా నుంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్(smartphone) ఎడ్జ్ 50 ఫ్యూజన్ మోడల్‌ను మే 16న భారత మార్కెట్లో విడుదల చేశారు. కంపెనీ దీనిని స్టైలిష్ లుక్, అనేక శక్తివంతమైన ఫీచర్లతో పరిచయం చేసింది. ఈ సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, ధర విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
మీ ఫోన్‌కు ప్రతి రోజు పలు రకాల స్పామ్ కాల్స్(spam calls) వస్తున్నాయా. అయితే మీకు త్వరలోనే ఉపశమనం లభించనుంది. ఎందుకంటే స్పామ్ కాల్స్ ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలోనే అందుకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. వీటిని మరికొన్ని రోజుల్లో అమలు చేయనున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
తైవాన్‌కు చెందిన స్మార్ట్ఫోన్ల(smartphone) తయారీ సంస్థ హెచ్‌టీసీ(HTC) త్వరలోనే దేశంలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. ఈ కంపెనీ గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో తన కార్యకలాపాలను ఉపసంహరించుకుంది. కానీ తాజాగా బుధవారం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసి కొత్త స్మార్ట్‌ఫోన్ ఫోటో టీజర్‌ను రిలీజ్ చేసింది.