Home » Telangana » Mahbubnagar
మండల పరిధిలోని వేపూర్, బుద్దారం గ్రామాల్లో గురు వారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి వరిధాన్యం కొనుగోలు కేంద్రా లను ప్రారంభించా రు.
జడ్చర్ల మండలం పోలేపల్లి పరిసర ప్రాంతాలలోని వ్యవసాయ క్షేత్రాలలో అక్రమంగా నీటివ్యాపారం కోసం నిర్మా ణం చేసుకున్న ఫాంపాండ్లు, అండర్ పైపులైనులను గురువారం రెవెన్యూ అధికారులు ధ్వంసం చేశారు.
యుద్ధ ప్రాతిపతికన బ్రిడ్జి నిర్మాణంను పూర్తి చేసి వాగు పరిసర గ్రామాల ప్రజల చిరకాల కోరికను నెరవే ర్చిన ఘనతను కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నా రు.
Sports festival in Palamuru జిల్లా కేంద్రం రాష్ట్రస్థాయి క్రీడా పండుగకు వేధిక కానుంది. శుక్రవారం నుంచి మహబూబ్‌నగర్ స్టేడియం మైదానం, ఇండోర్ స్టేడియంలో పదో తేదీ వరకు జిల్లా స్కూల్ గే మ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర్ట్రస్థాయి ఎస్జీ ఎఫ్ అండర్-19 బాల, బాలికల బాస్కెట్‌బాల్ టోర్నీ జరగనున్నది.
Selection of archery players in PU
దేవదేవుడైన కురుమూర్తి వేంకటేశ్వర స్వామి సేవలో దళితులు తరాతరాలుగా తరిస్తున్నారు.
రైతులు పండించిన వరిని కొనుగోలు కేం ద్రాలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు రైతులు తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందిగా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు.
అవసరాల నిమిత్తం ప్లాట్‌ను అమ్మగా ఆ వచ్చిన డబ్బులను కారు లో పెట్టి మధ్యాహ్నం కావడంతో భోజనం చేద్దామని హోటల్ ముందు కారు పెట్టి తండ్రి, కొడుకులు భోజ నం చేస్తుండగా దొంగలు కారు అద్దాన్ని పగులకొట్టి అందులో ఉన్న రూ. 3,60 లక్షలను దొంగలించిన సంఘటన జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదురుగా గురువారం చోటు చేసుకొంది.
పౌరసరఫరాల శాఖలో గత కొన్ని రోజలుగా అవినీతి ఆరోపణలు ఎదు ర్కొంటున్న డీఎం ఇర్ఫాన్‌ను రిలీవ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఉత్తర్వులు జారీ చేశారు.
మత్స్యకారుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నివిధాలుగా మత్స్యకారులకు అండగా నిలిచేం దుకు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు.