Home » Telangana » Mahbubnagar
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా ఉపాధ్యాయులపై తప్పుడు ఆరోపణలు చేసి, దురుసుగా ప్రవర్తించిన అయిజ మునిసిపల్ మేనేజర్‌గా పనిచేస్తున్న అశోక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆదివారం అదనపు కలెక్టర్ నర్సింగరావుకు ఉపాధ్యాయులు కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో వినతిపత్రం అందజేశారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర సర్వేను పకడ్బందీగా చేపట్టాలని స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ నర్సింగరావు ఎన్యుమరేటర్స్‌కు సూచించారు.
వ్యాపార పరంగా దినదినాభివృద్ది చెందుతున్న అయిజ పట్టణంలో సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు.
చేపల వేటకు వెళ్లి కుంటలో వేసిన వలకు కాళ్లు చు ట్టుకుని మత్స్యకార్మికుడు మృ తి చెందిన సంఘ టన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి రెవెన్యూ శివారులోని కొ త్తకుంటలో ఆదివారం చోటుచేసు కుంది.
కార్తీక మాసం సందర్భంగా నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల గ్రా మంలో ఆదివారం కార్తీక శోభ సంతరించు కుంది.
మహ బూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని కురు మూర్తి వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భం గా ఆదివారం జాతర మైదానంతో పాటుగా స్వామి మె ట్లదారి భక్తులతో కిక్కిరిసిపోయింది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గ్రామ సమీపంలోని కురుమూర్తి ఆలయానికి రానున్నారు. వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం ఆలయం గుట్టపై రూ. 110 కోట్లతో మంజూరైన ఎలివేటెడ్ కారిడార్‌తో కూడిన ఘాట్ రోడ్ నిర్మాణానికి భూమి చేస్తారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం 2025 సందర్భంగా ప్రతీ పోలింగ్ బూత్‌లో ఓటర్ల జాబితా ప్రదర్శించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు.
జడ్చర్ల మున్సిపాలి టీలో 671 ఇండ్లు, జడ్చర్ల మండలంలో 774 ఇండ్లలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు.
సమాజభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర గొప్పదని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యె న్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.