Home » Telangana » Medak
కాంగ్రెస్ సిద్దిపేట నియోజవర్గ ఇన్చార్జి హరికృష్ణ, పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్
వైద్యరంగంలో జవాబుదారీతనం ఉండాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహా(Damodar Rajanarasimha) పేర్కొన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
సంగారెడ్డి రూరల్/హత్నూర/శివ్వంపేట/నర్సాపూర్, ఆగస్టు 6: ప్రజల ఆరోగ్యాలు పరిరక్షించేలా తాగునీటి సరఫరా వ్యవస్థ మెరుగుపర్చాలని రాష్ట్ర, ఆర్కియాలజి శాఖ డైరెక్టర్ భారతీ హోళీకేరి అధికారులను ఆదేశించారు.
రామాయంపేట, ఆగస్టు 6: పెండింగ్ స్కాలర్షిప్స్ విడుదల చేయాలంటూ విద్యార్థిలోకం రోడ్డెక్కింది. మొదట భారీ ర్యాలీగా కదిలొచ్చి పట్టణంలోని పాత హైవేపై రాస్తారోకోకు దిగారు. ఈ ఆందోళనకు ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాల విద్యార్థులు మంగళవారం తెరలేపారు.
పటాన్చెరు, ఆగస్టు 6: తల్లి ఒడిలో హాయిగా ఆడుకోవాల్సిన మాటలు కూడా రాని పసివాళ్లను గుర్తుతెలియని వ్యక్తులు పటాన్చెరు బస్టాండ్లో వదిలివెళ్లిన హృదయవిదారకమైన సంఘటన సోమవారం రాత్రి చోటు చేసుకున్నది.
సంగారెడ్డి అర్బన్, ఆగస్టు 6: భారతీయ ప్రమాణాల బ్యూరో నిర్ధారించిన హాల్ మార్కింగ్ ఉన్న ఆభరణాలు మాత్రమే కొనాలని బీఐఎస్ జాయింట్ డైరెక్టర్, శాస్త్రవేత్త సవిత సూచించారు.
సదాశివపేట, కొండాపూర్, ఆగస్టు 6: పుట్టి.. పెగిన ఊరునైనా విడిచిపెడతాం.. కానీ (రిజినల్ రింగు రోడ్డు) కోసం భూమిని మాత్రం విడిచిపెట్టమని సదాశివపేట మండలం పెద్దాపూర్, కొండాపూర్ మండలం గిర్మాపూర్ గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
తొగుట, ఆగస్టు 6: ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా వారికి నెలనెలా పింఛన్ వచ్చేది. కానీ, రాష్ట్రం విడిపోయాక ఏపీలోకి వెళ్లిన వారికి పింఛన్ అందుతోంది.
కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు, పౌరుషం ఉంటే ITIR మంజూరు చేయించాలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ITIR శంకుస్థాపన చేయించి బీజేపీ నేతలు చిత్తశుద్ధి నిరూపించుకోవాలని జగ్గారెడ్డి అన్నారు.
జీవితానికి బాటలు వేసిన బడికి పూర్వ విద్యార్థులు తోచిన సాయం అందించడం చూస్తూనే ఉంటాం. వారిని చూసి స్ఫూర్తిపొంది మరికొందరు సాయం చేయడానికి ముందుకు రావడం సహజమే.