Home » Telangana
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) శుక్రవారం ఉదయం బల్కంపేట అమ్మవారి ఆలయం (Balkampeta AmmavariTemple)లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కేంద్ర (Central), తెలంగాణ రాష్ట్ర (Telangana State) ప్రభుత్వాల మధ్య మరో వివాదం తెరపైకి వచ్చింది. స్మార్ట్ సిటీలకు (Smart Cities) నిధులు (Funds) విడుదల.. రెండు ప్రభుత్వాల మధ్య వివాదానికి కారణమవుతోంది.
ఢిల్లీ: ఎమ్మెల్యేల కొనుగోలు ( MLAs Purchase) వ్యవహారంపై దాఖలైన పిటిషన్ల (Petitions)పై శుక్రవారం సుప్రీంకోర్టు (Supreme Court) విచారించనుంది.
తాగు నీటి శుద్ధిలో భాగంగా ఉపయోగించే క్లోరిన్ గ్యాస్ లీకు కావడంతో సుమారు 100 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రుల పాలయ్యారు. జనగామ జిల్లా కేంద్రంలోని సబ్‌జైలు ప్రాంతంలో గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
సీఎం కేసీఆర్ ఆర్‌ఎ్‌సఎస్ ఎజెండా అమలు చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. తన కూతురు కవిత అరె్‌స్టను తప్పించడానికి ఆర్‌ఎ్‌సఎస్ నేతలతో టచ్‌లో ఉంటున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన రూ.లక్ష రుణమాఫీ హామీని వెంటనే అమలు చేయాలని, లేదంటే తమను మహారాష్ట్రలో కలపాలని గురువారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో రైతులు
ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న గర్భిణులు, బాలింతలు..
‘‘నా ఏరియాలోనే సభ పెట్టేంత ధైర్యముందారా?’’ అంటూ మజ్లిస్ పార్టీకి చెందిన రమ్నా్‌సపుర కార్పొరేటర్ బీజేపీ శ్రేణులపై విరుచుకుపడ్డారు. సమావేశాన్ని నిలిపివేయాలంటూ దుర్భాషలాడారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో నేరపూరిత కుట్ర జరిగిందనడానికి సరిపడా ఆధారాలున్నాయని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసులో నిందితులకు బెయిల్ నిరాకరించింది.
రాష్ట్రంలో ఖాళీ కానున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం మే 1న, మహబూబ్‌నగర్-రంగారెడ్డి- హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం మార్చి 29న ఖాళీ కానున్నాయని తెలిపారు.