Home » Telangana
గ్రామ శివారులోని మందలో నుంచి 15గొర్రెలు చోరీ గురయ్యాయి. ఈ ఘటన మండలంలోని చెనిగే్‌షపూర్ గ్రామ శివారులోని ఎల్లమ్మ ఆలయం వద్ద బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
మండల పరిధిలో ఇద్దరు వ్యక్తుల వద్ద నాలుగు లీటర్ల సారా పట్టుబడినట్లు ఎక్సైజ్ సీఐ బాలగంగాధర్ తెలిపారు.
పెళ్లికి వెళ్లివస్తుండగా కారును లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు గాయాలపాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటనలు బొంరా్‌సపేట్, శామీర్‌పేట్ పరిధిలో చోటుచేసుకున్నాయి.
2028 నాటికి ఆర్థిక ప్రగతిలో భారత్ మూడో స్థానంలో ఉండాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ చెప్పారు.
ఉ మ్మడి పాలమూరు జిల్లాలో అత్యంత పవిత్రమైన మైసమ్మ అమ్మవారి సొమ్ము తింటే ఆగమైపోతార ని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు.
పట్టణంలోని ఏనుగొండ వార్డు ప ర్యటనకు వెళ్లిన మునిసిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్‌కు గురువారం కాలనీ ప్రజలు వినతిపత్రం అందజేశారు.
క్రిస్మస్ వేడుకల కొనసాగింపులో భాగంగా గురువారం పట్టణంలోని కల్వరి ఎంబీ చర్చిలో బాక్సింగ్‌డేను నిర్వహించారు.
మండలంలోని కానా యపల్లి శివారులో నిర్మి ంచిన శ్రీకృష్ణ ఆలయ అభివృద్ధికి తన స్థా యిలో మీరు ఊహించ ని విధంగా సహాయ సహకారాలు ఉంటా యని రాజ్యసభ మాజీ సభ్యులు రావుల చంద్ర శేఖర్‌రెడ్డి అన్నారు.
గ్రామ పంచాయతీ కార్మిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని సీఐటీ యూ జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు డి మాండ్ చేశారు.