Home » Vantalu » Vegetarian
అన్నం - మూడు కప్పులు, సగ్గుబియ్యం - ఒక కప్పు, నిమ్మరసం - మూడు టీస్పూన్లు, పెరుగు - రెండు టీస్పూన్లు, నూనె - సరిపడా, ఉప్పు - తగినంత, మిరియాల పొడి - ఒక టీస్పూను.
అన్నం - రెండు కప్పులు, ఓట్స్ - ఒక కప్పు, క్యారెట్ తురుము - ఒక కప్పు, పుదీనా - ఒక కప్పు, ధనియాల పొడి - ఒక టీస్పూను, కారం - రెండు టీస్పూన్లు, ఉప్పు - తగినంత.
వేడి వేడి ఆహారం తినాలి. కానీ అన్నం మిగిలిపోతే పడేయడానికి మనసొప్పదు. అలాంటప్పుడు ఆ అన్నంతో ఇలా స్నాక్స్ చేస్తే సరి. మిగిలిపోయిన
బాస్మతి బియ్యం- 200 గ్రాములు, పైనాపిల్ ముక్కలు- కప్పు, ఉల్లిముక్కలు - కప్పు, మిరియాల పొడి- అర స్పూను, వెల్లుల్లి ముక్కలు- అర స్పూను,
చీజ్ తురుము- అరకప్పు, ఆలుగడ్డలు- రెండు, మొక్కజొన్నలు- కప్పు, మిరియాల పొడి, ఆరేగానో - చెరో అర స్పూను, వెల్లుల్లి పేస్టు- అర స్పూను
క్యాబేజి: పావు కిలో ముక్క, శెనగపిండి: కప్పు, బియ్యం పిండి: పావు కప్పు, అల్లం, మిర్చిపేస్టు: స్పూను, ఉప్పు, పసుపు: తగినంత, పచ్చి మిర్చి: మూడు, కరివేపాకు: రెండు రెబ్బలు, కొత్తిమీర: కొంచెం, జీలకర్ర: అర స్పూను, నూనె: తగినంత
మసాలా తమలపాకులు - పన్నెండు, బియ్యప్పిండి - 1 టేబుల్‌స్పూన్, శనగపిండి - 4 టేబుల్‌స్పూన్లు,
మునగకాయలు - ఆరు, శనగపప్పు - ఒక కప్పు, పచ్చిమిర్చి - మూడు, ఉల్లిపాయలు - ఎనిమిది, కొబ్బరినూనె - ఒక టేబుల్‌స్పూన్,
ఆలుగడ్డ- ఒకటి(ఉడికించి ముద్దలా చేసుకోవాలి), గోధుమ పిండి- కప్పు, ఇంగువ, ఽదనియాల పొడి, పసుపు, కారం, ఆవాలు- ఒక్కోటీ పావు స్పూను, నూనె, ఉప్పు- తగినంత.
ముందురోజు రాత్రి మినప్పప్పు, రాగులు విడివిడిగా నానబెట్టుకోవాలి. ఉదయాన్నే మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత బీట్‌రూట్ ముక్కలు