Big Debate: జైలులో నన్ను చంపాలని చూసారు: చంద్రబాబు

ABN, Publish Date - May 08 , 2024 | 09:57 PM

తనని జైల్లో పెట్టినప్పుడు చంపేందుకు కుట్రలు జరిగాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుండబద్దలు కొట్టారు.

తనని జైల్లో పెట్టినప్పుడు చంపేందుకు కుట్రలు జరిగాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుండబద్దలు కొట్టారు. మంచం, కమోడ్ వంటివి లేకుండా చేయాలని చూశారని.. తాను జైల్లో బాధపడుతుంటే సీసీటీవీ కెమెరాల్లో చూసి (జగన్‌ని ఉద్దేశిస్తూ) ఆనందపడేవారని పేర్కొన్నారు. జైల్లో ఉన్నంతవరకూ తనపై నీచమైన కుట్రలకు పాల్పడ్డారని చెప్పారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో జరిగిన బిగ్ డిబేట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఆయన ఏమన్నారో ఈ వీడియోలో చూడండి.

Updated at - May 08 , 2024 | 09:57 PM