CPM: పెన్షన్లు, రేషన్ కార్డుల రద్దును నిరసిస్తూ సీపీఎం ఆందోళన
ABN , First Publish Date - 2022-12-24T21:19:14+05:30 IST
పెన్షన్లు, రేషన్ కార్డుల రద్దును నిరసిస్తూ సీపీఎం (CPM) ఆందోళనకు దిగింది.
విజయవాడ: పెన్షన్లు, రేషన్ కార్డుల రద్దును నిరసిస్తూ సీపీఎం (CPM) ఆందోళనకు దిగింది. ఏపీలో 15 లక్షల మంది రేషన్కార్డులకు కోత పెట్టడం దారుణమని సీపీఎం నేత బాబూరావు (Baburao) ఆగ్రహం వ్యక్తం చేశారు. గడపగడపకూ తిరిగిన ఎమ్మెల్యేలు పథకాల్లో ఎవరెవరికి కోటపెట్టాలి, ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలను కబ్జా చేయాలనే అంశాలపై సర్వే చేశారని బాబూరావు ఆరోపించారు.