AP News: ‘రూ.3 వేల పెన్షన్ ఇవ్వడానికి కిందమీద పడుతున్నారు’

ABN , First Publish Date - 2023-01-09T17:44:40+05:30 IST

శాంతిభద్రతలు చేతకాక జీవో 1 తెచ్చారని మాజీ మంత్రి దేవినేని (Devineni Uma) ఉమ అన్నారు.

AP News: ‘రూ.3 వేల పెన్షన్ ఇవ్వడానికి కిందమీద పడుతున్నారు’

ఎన్టీఆర్‌: శాంతిభద్రతలు చేతకాక జీవో 1 తెచ్చారని మాజీ మంత్రి దేవినేని (Devineni Uma) ఉమ అన్నారు. రూ.3 వేల పెన్షన్ ఇవ్వడానికి జగన్ కిందమీద పడుతున్నారని విమర్శించారు. లక్షల పెన్షన్లు, రేషన్ కార్డులను తొలగిస్తున్నారని దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని బ్లాక్‌లో అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఏపీలో అప్రకటిత ఆర్థిక ఎమర్జెన్సీ నడుస్తోందన్నారు.

Updated Date - 2023-01-09T17:44:43+05:30 IST