Share News

Tirumala : తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్..

ABN , First Publish Date - 2023-11-13T07:39:57+05:30 IST

తిరుమల వెళ్లేవారికి గుడ్ న్యూస్. నేడు (సోమవారం) భక్తుల రద్దీ చాలా స్వల్పంగా మాత్రమే ఉంది. దీంతో శ్రీవారి దర్శనానికి ఎక్కడా వేచి ఉండాల్సిన అవసరం లేకుంగా భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ఇక ఆదివారం శ్రీవారిని 74,807 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.3.58 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

Tirumala : తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్..

తిరుపతి : తిరుమల వెళ్లేవారికి గుడ్ న్యూస్. నేడు (సోమవారం) భక్తుల రద్దీ చాలా స్వల్పంగా మాత్రమే ఉంది. దీంతో శ్రీవారి దర్శనానికి ఎక్కడా వేచి ఉండాల్సిన అవసరం లేకుంగా భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ఇక ఆదివారం శ్రీవారిని 74,807 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.3.58 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. శ్రీవారికి 21,974 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా.. తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నాలుగవ రోజుకు చేరుకున్నాయి. ఉదయం కల్పవృక్ష, సాయంత్రం హనుమంత వాహన సేవలు అమ్మవారికి అందించనున్నారు.

Updated Date - 2023-11-13T07:39:58+05:30 IST