AP NEWS: కృషి కోఆపరేటివ్‌ అర్బన్ బ్యాంక్‌ డైరెక్టర్ కాగితాల శ్రీధర్ అరెస్ట్

ABN , First Publish Date - 2023-09-25T17:21:52+05:30 IST

కృషి కోఆపరేటివ్‌ అర్బన్ బ్యాంక్‌(Krishi Cooperative Urban Bank) డైరెక్టర్ కాగితాల శ్రీధర్(Sridhar) అరెస్ట్ అయ్యారు. కాగితాల శ్రీధర్‌ను అరెస్ట్ చేసి CID అధికారులు రిమాండ్‌కు తరలించారు.

AP NEWS: కృషి కోఆపరేటివ్‌ అర్బన్ బ్యాంక్‌ డైరెక్టర్ కాగితాల శ్రీధర్ అరెస్ట్

పాలకొల్లు: కృషి కోఆపరేటివ్‌ అర్బన్ బ్యాంక్‌(Krishi Cooperative Urban Bank) డైరెక్టర్ కాగితాల శ్రీధర్(Sridhar) అరెస్ట్ అయ్యారు. కాగితాల శ్రీధర్‌ను అరెస్ట్ చేసి CID అధికారులు రిమాండ్‌కు తరలించారు. ప.గో. జిల్లా పాలకొల్లులోని శ్రీరాంపేటలో నిందితుడు శ్రీధర్‌‌ను అరెస్ట్ చేశారు. 2001లో రూ.36.37కోట్ల మోసానికి కృషి బ్యాంక్‌ చైర్మన్, డైరెక్టర్లు పాల్పడ్డారు. ఎండీ కొసరాజు వేంకటేశ్వరరావు, డైరెక్టర్లపై.. 2001 ఆగస్టు11వ తేదీన మహంకాళి పీఎస్‌లో కేసు నమోదయ్యాయి. అదే నెలలో కృషి బ్యాంకు కేసు CIDకి బదిలీ చేశారు. నాంపల్లి కోర్టులో కృషి బ్యాంకు కేసు విచారణ పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

Updated Date - 2023-09-25T17:21:52+05:30 IST