Guntur Dist.: తెనాలిలో ఘరానా మోసం
ABN , First Publish Date - 2023-02-25T09:02:53+05:30 IST
గుంటూరు జిల్లా: ట్రేడింగ్ యాప్ (Trading App) పేరిట తెనాలి (Tenali)లో ఘరానా మోసం (Gharana Fraud) జరిగింది.
గుంటూరు జిల్లా: పోలీసులు ఎన్ని సార్లు హెచ్చరికలు చేసిన ప్రకటనలు చూసి జనాలు మోసపోతునే ఉన్నారు. ట్రేడింగ్ యాప్ (Trading App) పేరిట తెనాలి (Tenali)లో ఘరానా మోసం (Gharana Fraud) జరిగింది. ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి (Software Employee)ని రూ. 20 లక్షలు (Rs. 20 Lakhs) మోసపోయారు. ఆన్ లైన్ ట్రేడింగ్ యాప్ (Online Trading App) ద్వారా లాభాలు వస్తాయని ఇన్ స్టాగ్రాం (Instagram) ద్వారా ప్రకటన వచ్చింది. ప్రకటనను నమ్మిన యువతి డబ్బులు ఇన్వెస్టు (Invest) చేశారు. చివరికి మోసపోయినట్లు గ్రహించిన యువతి తెనాలి రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.