TDP: చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా డోన్‌లో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర టీడీపీ నేతల మొకాళ్ల గుంజీళ్లతో నిరసన
ABN , First Publish Date - 2023-10-08T17:42:20+05:30 IST
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఏపీ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.
నంద్యాల జిల్లా: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఏపీ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా డోన్ పట్టణంలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర మొకాళ్ల గుంజీళ్లతో టీడీపీ యువ నాయకులు నిరసన తెలిపారు.