Vinayaka Nimajjana Mahotsav: పుట్టపర్తిలో కనుల పండుగగా వినాయక నిమజ్జన మహోత్సవం

ABN , First Publish Date - 2023-09-20T17:39:17+05:30 IST

పుట్టపర్తిలో వినాయక నిమజ్జన మహోత్సవం (Vinayaka Nimajjana Mahotsavam) కనుల పండుగగా జరిగింది. పుట్టపర్తి (Puttaparthi) పట్టణంలో గణనాథులను ఊరేగించారు.

Vinayaka Nimajjana Mahotsav: పుట్టపర్తిలో కనుల పండుగగా వినాయక నిమజ్జన మహోత్సవం

శ్రీ సత్యసాయి జిల్లా: పుట్టపర్తిలో వినాయక నిమజ్జన మహోత్సవం (Vinayaka Nimajjana Mahotsavam) కనుల పండుగగా జరిగింది. పుట్టపర్తి (Puttaparthi) పట్టణంలో గణనాథులను ఊరేగించారు. ఊరేగింపు కార్యక్రమాన్ని తిలకించేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. వినాయకుని నామస్మరణతో పుట్టపర్తి పురవీధులు పులకించాయి. వినాయక నిమజ్జనం మహోత్సవంలో పోలీసులు పకడ్బందీ బందోబస్తు చర్యలు చేపట్టారు. వినాయక విగ్రహాల ఊరేగింపు ముందు డిజే డాన్స్‌లతో యువతీ,యువకులు సందడి చేశారు.

Updated Date - 2023-09-20T17:39:17+05:30 IST