Share News

DCP Srinivas: ఈ నెల 8, 9, 10వ తేదీల్లో నేవీ వేడుకల సందర్భంగా విశాఖలో ఆంక్షలు

ABN , First Publish Date - 2023-12-07T17:12:58+05:30 IST

ఈ నెల 8,9,10వ తేదీల్లో నేవీ వేడుకలల్లో భాగంగా రిహార్సల్స్ జరగనున్నాయని డీసీపీ శ్రీనివాస్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రిహార్సల్స్‌కి అనుగుణంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. డ్రోన్స్, గాలిపటాలు, లైట్ ల్యాంప్‌లు బ్యాన్ చేస్తున్నామని చెప్పారు.

DCP Srinivas: ఈ నెల 8, 9, 10వ తేదీల్లో నేవీ వేడుకల సందర్భంగా విశాఖలో ఆంక్షలు

విశాఖపట్నం: ఈ నెల 8,9,10వ తేదీల్లో నేవీ వేడుకలల్లో భాగంగా రిహార్సల్స్ జరగనున్నాయని డీసీపీ శ్రీనివాస్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రిహార్సల్స్‌కి అనుగుణంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. డ్రోన్స్, గాలిపటాలు, లైట్ ల్యాంప్‌లు బ్యాన్ చేస్తున్నామని చెప్పారు. రేపు, ఎల్లుండి ఈ రిహార్సల్స్ జరగనున్నాయని అన్నారు. 70 వేల మంది ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. 700 మంది పోలీస్ అధికారుల తో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని డీసీపీ శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు.

Updated Date - 2023-12-07T17:13:19+05:30 IST