లక్షకు పైగా జీతంతో Indian navyలో పోస్టులు
ABN , First Publish Date - 2023-05-19T11:51:13+05:30 IST
ఛార్జ్‌మన్ పోస్టుల భర్తీకి భారత నౌకాదళం ‘ఇండియన్ నేవల్ సివిలియన్ ఎంట్రెన్స్ టెస్ట్’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
ఛార్జ్‌మన్ పోస్టుల భర్తీకి భారత నౌకాదళం ‘ఇండియన్ నేవల్ సివిలియన్ ఎంట్రెన్స్ టెస్ట్’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
పోస్టు: ఛార్జ్‌మన్
గ్రూప్: ఎలక్ట్రికల్, వెపన్, ఇంజనీరింగ్, కన్‌స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్, ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్.
ట్రేడ్: ఎలక్ట్రికల్ ఫిట్టర్, ఎలకా్ట్రనిక్స్ ఫిట్టర్, గైరో ఫిట్టర్, రేడియో ఫిట్టర్, రాడార్ ఫిట్టర్, సోనార్ ఫిట్టర్, ఇన్‌స్ట్రుమెంట్ ఫిట్టర్, కంప్యూటర్ ఫిట్టర్, వెపన్ ఫిట్టర్, బాయిలర్ మేకర్, ఇంజన్ ఫిట్టర్, ఫౌండర్, జీటీ ఫిట్టర్, ఐస్ ఫిట్టర్, పైప్ ఫిట్టర్, మెషినిస్ట్, మెషినరీ కంట్రోల్ ఫిట్టర్, రెఫ్రిజిరేషన్ అండ్ ఏసీ ఫిట్టర్, ప్లేటర్, వెల్డర్, షిప్ రైట్, లాగర్, రిగ్గర్, షిప్ ఫిట్టర్, మిల్ రైట్, ఐస్ ఫిట్టర్ క్రేన్, పెయింటర్, సివిల్ వర్క్స్, పీపీ అండ్ సి.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 2023 మే 29 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
పే స్కేల్: రూ.35400- రూ.1,12,400
దరఖాస్తు రుసుము: రూ.278. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా
పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, హైదరాబాద్
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 29
వెబ్‌సైట్: indiannavy.cbexams.com/