Home » Navy
అంతర్జాతీయ జల మార్గాల్లో వాణిజ్య, యుద్ధ నౌకలు స్వేచ్ఛగా తిరగకుండా ఏ ఉగ్రవాద సంస్థా అడ్డుకోలేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే చెబుతూ ముందుకు సాగుతుంటే..
కాంట్రాక్టుపై సంతకాలు జరిగినప్పటి నుంచి ఐదేళ్లలోగా మన నావికాదళానికి ఈ రాఫలె జెట్లు అందుతాయి. దేశీయంగా తయారైన ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహక నౌకపై రఫేల్ మెరైన్లను మోహరించనున్నారు.
నేవీ అధికారి హత్య కేసులో.. ఓ వ్యక్తి ఏకంగా పోలీసులకే షాకిచ్చాడు. జైల్లో ఉన్న నిందితురాలు ముస్కాన్‌ని ఓ పోలీసు అధికారి ముద్దు పెట్టుకుంటున్నట్లు ఫేక్ వీడియో క్రియేట్ చేసి వైరల్ చేశాడు. ఆ వివరాలు..
మేరఠ్ నేవీ అధికారి హత్య కేసు దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితురాలు ముస్కాన్.. భర్త డబ్బులతో ప్రియుడి చేత బెట్టింగ్ వేయించి జల్సాలు చేసుకున్నారు.
మీరట్ మర్చంట్ నేవీ అధికారి హత్య కేసులో అరెస్టై జైలులో ఉన్న నిందితులు తమకు డ్రగ్స్ కావాలంటూ అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ఆహారం వద్దు.. డ్రగ్స్ కావాలని పట్టుబడుతూ జైలు అధికారులను ముప్పతిప్పలు పెడుతున్నారు.
ముస్కాన్ క్రూరత్వానికి డాక్టర్లు సైతం నివ్వెరపోయారు. భర్తను చంపిన తర్వాత ఆమె తన ప్రియుడితో చేసిన పనులకు అందరూ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
రోజులు గడుస్తున్నాయి. పొరిగింటి వాళ్లు ముస్కాన్‌ను సౌరభ్ గురించి అడుగుతూ ఉన్నారు. అతడు హిల్ స్టేషన్‌కు వెళ్లాడని ముస్కాన్ అబద్ధం చెబుతూ వచ్చింది. దాన్ని నిజం చేయడానికి ముస్కాన్, సాహిల్ కలిసి మనాలి వెళ్లారు.
సౌరభ్ ఇంటికి తిరిగి రావటం ముస్కాన్‌కు నచ్చలేదు. ఎలాగైనా అతడి అడ్డు తొలగించాలని భావించింది. తినే తిండిలో నిద్రమాత్రలు కలిపింది. అతడు నిద్రపోయిన తర్వాత దారుణానికి పాల్పడింది.
నేవీ గూఢచర్యం కేసులో భార్యాభర్తలకు ఐదున్నర సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ విశాఖపట్నంలోని ఎన్ఐఏ కోర్టు సోమవారం తీర్పు చెప్పింది.
దేశానికి ముంబై ఎలా ఆర్థిక రాజధానిగా ఉందో.. ఏపీకి విశాఖపట్నం అలా ఆర్థిక రాజధానిగా, మేటి నగరంగా మారనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.