Jobs: హైదరాబాద్ నిమ్స్‌లో కొలువులు
ABN , First Publish Date - 2023-10-13T17:02:57+05:30 IST
హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పాథాలజీ విభాగం... తాత్కాలిక ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పాథాలజీ విభాగం... తాత్కాలిక ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
1. ల్యాబ్ టెక్నీషియన్-3: 1 పోస్టు
2. డేటా ఎంట్రీ ఆపరేటర్: 1 పోస్టు
అర్హత: పోస్టును అనుసరించి సైన్స్ విభాగంలో ఇంటర్మీడియట్, డీఎంఎల్‌టీ ఉత్తీర్ణత, టైపింగ్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
జీతం: నెలకు రూ.20,000
చిరునామా: ద డీన్, నిమ్స్, పంజాగుట్ట, హైదరాబాద్
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: అక్టోబరు 21
వెబ్‌సైట్: www.nims.edu.in/