Indian army: ఇండియన్‌ ఆర్మీలో పోస్టులు..! ఖాళీలెన్నంటే..!

ABN , First Publish Date - 2023-06-09T12:54:28+05:30 IST

జనవరి 2024లో ప్రారంభమయ్యే 50వ 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌(టీఈఎస్‌) కోర్సు శిక్షణలో ప్రవేశాలకు

Indian army: ఇండియన్‌ ఆర్మీలో పోస్టులు..! ఖాళీలెన్నంటే..!
Indian army

జనవరి 2024లో ప్రారంభమయ్యే 50వ 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌(టీఈఎస్‌) కోర్సు శిక్షణలో ప్రవేశాలకు ఇండియన్‌ ఆర్మీ దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న అవివాహిత పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

- టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌ 50వ కోర్సు(టీఈఎస్‌)- జనవరి 2024

అర్హత: గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్‌ బోర్డు నుంచి కనీసం 60 శాతం మార్కులతో 10+2(ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మేథమెటిక్స్‌) లేదా దానికి సమానమైన పరీక్షతో పాటు జేఈఈ(మెయిన్స్‌) 2023లో ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 16 నుంచి 19 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక విధానం: స్టేజ్‌-1, స్టేజ్‌-2 పరీక్షలు, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ తదితరాల ఆధారంగా

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 30

వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in/

Updated Date - 2023-06-09T12:54:28+05:30 IST