Chief Minister: ముఖ్యమంత్రి మాతృమూర్తికి తీవ్ర అస్వస్థత.. అపోలో ఆసుపత్రిలో చికిత్స

ABN , First Publish Date - 2023-07-23T11:29:53+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) మాతృమూర్తి దయాళు అమ్మాళ్‌(Dayalu Ammal) తీవ్ర అస్వస్థతకు గురయ్యా

Chief Minister: ముఖ్యమంత్రి మాతృమూర్తికి తీవ్ర అస్వస్థత.. అపోలో ఆసుపత్రిలో చికిత్స

చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) మాతృమూర్తి దయాళు అమ్మాళ్‌(Dayalu Ammal) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొంతకాలంగా గోపాలపురంలోని నివాస గృ హంలో బస చేస్తున్నారు. ఇటీవలే ఆమె 90 జన్మదిన వేడు కలు జరుపుకున్నారు. శనివారం మధ్యాహ్నం అన్నం తన్న తరువాత అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలియగానే సీఎం స్టాలిన్‌ అపోలో ఆసుపత్రికి వెళ్ళి ఆమెను పరామర్శించారు. వైద్యులను కలుసుకుని ఆమెకు అందిస్తున్న చికిత్సలు గురించి అడిగి తెలుసుకున్నారు.

nani10.2.jpg

nani10.3.jpg

Updated Date - 2023-07-23T11:29:53+05:30 IST