Minister Udayanidhi: కరోనా నుంచి రాష్ట్రాన్ని రక్షించడంలో మీరు కీలకం..

ABN , First Publish Date - 2023-08-09T12:05:37+05:30 IST

కరోనా సమయంలో రాష్ట్రాన్ని రక్షించడంలో పారిశుధ్య కార్మికులు పడిన శ్రమ వర్ణించలేమని యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల

Minister Udayanidhi: కరోనా నుంచి రాష్ట్రాన్ని రక్షించడంలో మీరు కీలకం..

చెన్నై, (ఆంధ్రజ్యోతి): కరోనా సమయంలో రాష్ట్రాన్ని రక్షించడంలో పారిశుధ్య కార్మికులు పడిన శ్రమ వర్ణించలేమని యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) అన్నారు. స్థానిక రాధాకృష్ణ రోడ్డు సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి 5వ వర్ధంతి సందర్భంగా సోమవారం సాయంత్రం పారిశుధ్య కార్మికులకు విందు ఏర్పాటు చేశారు. మటన్‌ బిర్యానీ, వంజరం చేప ఫ్రై తదితర వంటకాలతో కూడిన విందులో మంత్రి ఉదయనిధి పాల్గొని పారిశుధ్య కార్మికులతో సహపంక్తి భోజనం చేశారు.

nani11.jpg

Updated Date - 2023-08-09T12:05:39+05:30 IST