Eating Egg: అవునా..? గుడ్డును రోజూ తినడం వల్ల కూడా నష్టాలున్నాయా..? ఎవరెవరు ఇలా చేయకూడదంటే..!

ABN , First Publish Date - 2023-06-17T16:25:25+05:30 IST

ఇక నుంచి రోజుకొక రెండు పచ్చి గుడ్లను తినండి.

Eating Egg: అవునా..? గుడ్డును రోజూ తినడం వల్ల కూడా నష్టాలున్నాయా..? ఎవరెవరు ఇలా చేయకూడదంటే..!
millions of years.

మనం తీసుకునే ఆహారం ఎంత బలంగా ఉందనే విషయాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ ఉండాలి. రోజులో మనం తీసుకునే ఆహారం ఎంత ఆరోగ్యకరంగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటామనే విషయంలో అందరమూ గుడ్డు ఉదయాన్నే తినాలనుకుంటాం. అయితే రోజూ గుడ్డును తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనా..

గుడ్డులో అధికంగా ఉండే కొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు మన ఆరోగ్యానికి పదింతలు మేలు చేస్తాయి. అలాగే యాంటీ ఆక్సిడంట్ గుణాలు కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి. రెండు పచ్చి గుడ్లను తీసుకుంటే ఒక యాపిల్ కన్నా దాదాపు రెండింతలు ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు తీసుకున్నట్టు అవుతుంది.

1. గుడ్డును ఉడికించి తీసుకోవడం లేదా ఆమ్లెట్ వేసినా అందులోకి యాంటీ ఆక్సిడెంట్స్ మాత్రం తగ్గిపోతాయట. అయితే యాపిల్ తింటే ఎంత శక్తి వస్తుందో గుడ్లు తినడం వల్ల కూడా దాదాపు దానికన్నా ఎక్కువ ఎనర్జీని పొందవచ్చు.

ఇది కూడా చదవండి: బొప్పాయి పండ్లు తింటే నిజంగానే అబార్షన్ అవుతుందా..? గర్భిణులు వీటిని తింటే జరిగేదేంటంటే..!

2. రోజూ క్రమం తప్పకుండా గుడ్డుతీసుకునే వారిలో ఫ్రీరాడికల్స్ పై యాంటీ ఆక్సిడెంట్లు పోరాడగలుగుతాయి.

3. ఈ యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ వంటి వాటి బారినపడకుండా కాపాడతాయి. ఇక నుంచి రోజుకొక రెండు పచ్చి గుడ్లను తినండి. గుండెజబ్బుల బారిన ఎక్కువగా మనవారే పడుతుంటారు. అందువల్ల ప్రతిమగవారు రోజుకొక్క ఒక్క గుడ్డును అయినా తినాలి.

4. గుడ్డులో విటమిన్ సి, పీచు పదార్థాలు రెండూ తప్పించి మిగతా అన్ని పోషకాలూ, అన్ని విటమిన్లూ, ఖనిజాలూ ఉంటాయి.

వీటన్నింటికన్నా ముఖ్యం రోజూ తీసుకునే గుడ్లలో ఎటువంటి రసాయనాలు ఉపయోగించని నాటు గుడ్లనే ఎంచుకోవడం మంచిది.

Updated Date - 2023-06-17T16:25:25+05:30 IST