ABN Top Headlines 10 AM: ఇవాళ ఉదయం 10 గంటల వరకూ ఉన్న టాప్5 వార్తలేంటంటే..

ABN , First Publish Date - 2023-04-10T10:30:00+05:30 IST

కాలచక్రం యమా స్పీడ్‌గా తిరిగేస్తోంది. ఏప్రిల్ నెలలో 10వ తేదీ కూడా వచ్చేసింది. ఈ నెల ఆరంభంలోనే రూ.60 వేలు దాటేసిన తులం బంగారం ధర ఇవాళ ఎంత ఉందంటే..

ABN Top Headlines 10 AM: ఇవాళ ఉదయం 10 గంటల వరకూ ఉన్న టాప్5 వార్తలేంటంటే..

1. కాలచక్రం యమా స్పీడ్‌గా తిరిగేస్తోంది. ఏప్రిల్ నెలలో 10వ తేదీ కూడా వచ్చేసింది. ఈ నెల ఆరంభంలోనే రూ.60 వేలు దాటేసిన తులం బంగారం ధర ఇవాళ ఎంత ఉందంటే.. (పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..)

Gold Rate Today: ఏప్రిల్ 10 కూడా వచ్చేసింది.. ఇవాళ బంగారం ధర పరిస్థితి అయితే ఇది..!


2. నాడు ఆహా.. ఓహో అన్నారు. దీనితో విద్యార్థుల దశ తిరిగిపోతుందని చక్కగా సెలవిచ్చారు. అంతే కాదు దేశ వ్యాప్తంగా మునిగిపోతున్న నావ లాంటి బైజూస్‌‌కు బ్రాండ్ అంబాసిడర్‌‌లా వ్యవహరించారు. ఏడాది కాకముందే జగన్ సర్కార్ బైజూస్ విషయంలో ఏం డిసైడ్ అయిందంటే.. (పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..)

Jagan Govt.: బైజూస్‌ విషయం కీలక నిర్ణయం దిశగా జగన్ సర్కార్ అడుగులు..


3. సికింద్రాబాద్‌ నుంచి మేడ్చల్‌ వరకు ఎంఎంటీఎస్‌ పరుగులు పెడుతుండటంతో ఐటీ ఉద్యోగులకు తిప్పలు తప్పాయి. సికింద్రాబాద్‌లో ప్రారంభమయ్యే ఈ రైలు.. (పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..)

Hyderabad IT Employees: హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు ఊరట.. ఎంత గుడ్‌న్యూస్ అంటే..

4. రింకూ సింగ్.. ఒక్క ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు. ఒక్క ఓవర్లో నమశక్మం కాని ప్రదర్శనతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు. ఓటమి తథ్యం అనే దశలో.. (పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..)

Rinku Singh: ఇదెక్కడి బ్యాటింగ్‌రా బాబోయ్.. ఒక్క ఓవర్లో మ్యాచ్‌ను ఎలా లాగేసుకున్నాడో చూడండి.. వైరల్ అవుతున్న వీడియో


5. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముంగిట గుజరాత్‌కు చెందిన అమూల్‌ పాల వ్యాపార సంస్థ చేసిన ట్వీట్‌ రాజకీయంగా వివాదానికి దారితీసింది. బెంగళూరులో తాము.. (పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..)

Kannada Politics Amul : కన్నడ రాజకీయాల్లో అమూల్‌ చిచ్చు

Updated Date - 2023-04-10T10:30:08+05:30 IST