Share News

CEO Vikasraj : బీఆర్ఎస్‌కి నోటీసులు పంపిన వికాస్‌రాజ్

ABN , First Publish Date - 2023-11-27T23:40:26+05:30 IST

బీఆర్ఎస్‌కి సీఈఓ వికాస్‌రాజ్ ( CEO Vikasraj ) నోటీసులు పంపారు. స్కాం కాంగ్రెస్ పార్టీ పేరుతో పేపర్ ప్రకటనలపై ఎన్నికల కమిషన్‌కి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదుతో BRS పార్టీ జనరల్ సెక్రటరీకి ఈసీ నోటీస్ ఇచ్చింది. 24గంటల్లో వివరణ ఇవ్వాలని ఎన్నికల కమిషన్ నోటీసులో పేర్కొంది.

CEO Vikasraj : బీఆర్ఎస్‌కి నోటీసులు పంపిన వికాస్‌రాజ్

హైదారాబాద్: బీఆర్ఎస్‌కి సీఈఓ వికాస్‌రాజ్ ( CEO Vikasraj ) నోటీసులు పంపారు. స్కాం కాంగ్రెస్ పార్టీ పేరుతో పేపర్ ప్రకటనలపై ఎన్నికల కమిషన్‌కి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదుతో BRS పార్టీ జనరల్ సెక్రటరీకి ఈసీ నోటీస్ ఇచ్చింది. 24గంటల్లో వివరణ ఇవ్వాలని ఎన్నికల కమిషన్ నోటీసులో పేర్కొంది.

Updated Date - 2023-11-27T23:40:30+05:30 IST