TS NEWS: మియాపూర్ ఫ్లై ఓవర్‌పై ఓ యువకుడు హల్ చల్

ABN , First Publish Date - 2023-08-01T00:41:45+05:30 IST

మద్యం మత్తు(Alcohol intoxication)లో ఓ యువకుడు చేసిన పనికి రద్దీగా ఉండే ప్రాంతమంత్రా బారీ ట్రాఫిక్ జాం(Traffic jam)తో స్తంభించిపోయింది.

TS NEWS: మియాపూర్ ఫ్లై ఓవర్‌పై ఓ యువకుడు హల్ చల్

హైదరాబాద్(Hyderabad): మద్యం మత్తు(Alcohol intoxication)లో ఓ యువకుడు చేసిన పనికి రద్దీగా ఉండే ప్రాంతమంత్రా బారీ ట్రాఫిక్ జాం(Traffic jam)తో స్తంభించిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. మియాపూర్- హఫీజ్‌పెట్(Miyapur- Hafizpet) ఫ్లై ఓవర్ వద్ద మద్యం సేవించి ఓ యువకుడు ఫ్లెక్సీ హోల్డింగ్(Flexi holding) పైకి ఎక్కి హల్ చల్ చేశాడు. మద్యం మత్తులో హోల్డింగ్ పైనే యువకుడు నిద్రపోయాడు. స్థానికుల సహాయంతో యువకుడిని పోలీసులు కిందికి దించే ప్రయత్నం చేశారు. దీంతో మియాపూర్ నుంచి కొండాపూర్ కు వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

Updated Date - 2023-08-01T00:41:51+05:30 IST