ప్రవళిక ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్..
ABN , First Publish Date - 2023-11-01T11:34:18+05:30 IST
ప్రవళిక ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. శివరాం రాథోడ్ బెయిల్ రద్దు చేయాలని చిక్కడపల్లి పోలీసులు అప్పీల్ పిటిషన్ వేశారు. ఇప్పటికే ప్రవళిక ఆత్మహత్య కేసులో శివరాం రాథోడ్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
హైదరాబాద్ : ప్రవళిక ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. శివరాం రాథోడ్ బెయిల్ రద్దు చేయాలని చిక్కడపల్లి పోలీసులు అప్పీల్ పిటిషన్ వేశారు. ఇప్పటికే ప్రవళిక ఆత్మహత్య కేసులో శివరాం రాథోడ్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు, శివరాం రాథోడ్ వ్యతిరేకంగా సాక్ష్యాలు సమర్పించనందున నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నాంపల్లి కోర్టు బెయిల్ రద్దు చేయ్యాడాన్ని చిక్కడపల్లి పోలీసులు సవాల్ చేశారు. ఇదే కేసు ఇన్‌స్పెక్టర్‌ను సీపీ సందీప్ శాండిల్య సస్పెండ్ చేశారు.