Share News

TS NEWS: టూరిజం ఎండీ మనోహర్‌రావు,OSD సత్యనారాయణపై ECI వేటు

ABN , First Publish Date - 2023-11-17T20:51:58+05:30 IST

టూరిజం ఎండీ మనోహర్‌రావు, OSD సత్యనారాయణపై ECI వేటు వేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఈ నెల 19వ తేదీలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

 TS NEWS: టూరిజం ఎండీ  మనోహర్‌రావు,OSD సత్యనారాయణపై ECI వేటు

హైదరాబాద్: టూరిజం ఎండీ మనోహర్‌రావు, OSD సత్యనారాయణపై ECI వేటు వేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఈ నెల 19వ తేదీలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో తిరుమల వెళ్లినందుకు ECI సస్పెండ్ చేసింది. ఇద్దర్నీ సస్పెండ్ చేస్తూ CEC ఆదేశాలు ఇచ్చింది.

Updated Date - 2023-11-17T20:53:19+05:30 IST