Governor Tamil Sai: రాజ్ భవన్ యూత్ ఎనర్జీతో కనిపిస్తోంది | Governor Tamil Sai comments VK
Share News

Governor Tamil Sai: రాజ్ భవన్ యూత్ ఎనర్జీతో కనిపిస్తోంది

ABN , First Publish Date - 2023-10-27T22:33:43+05:30 IST

రాజ్ భవన్ యూత్ ఎనర్జీతో కనిపిస్తోందని తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ( Governor Telangana Tamil Sai Soundara Rajan ) అన్నారు.

Governor Tamil Sai: రాజ్ భవన్ యూత్ ఎనర్జీతో కనిపిస్తోంది

హైదరాబాద్ : రాజ్ భవన్ యూత్ ఎనర్జీతో కనిపిస్తోందని తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ( Governor Telangana Tamil Sai Soundara Rajan ) అన్నారు. శుక్రవారం నాడు రాజ్‌భవన్‌లో గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ...‘‘భారతదేశంలో 50శాతం యువత శక్తితో బలంగా ఉంది. మట్టి ఏ ప్రాంతం అయినా మనమంతా భారతీయులం. భారత మట్టితో ప్రతీ ఇండియన్‌కు ఒక ఎమోషల్ ఉంటుంది. స్వాతంత్ర భారతంలో సుభాష్ చంద్రబోస్‌ది కీలక పాత్ర. ఇప్పటి యువత చరిత్ర తెలుసుకోవాలి... ఫ్రీడం ఫైటర్స్ గురించి చదవాలి. యంగ్ ఇండియా లెక్క యంగ్ తెలంగాణ....ఏఎదో ఒకరోజు తెలంగాణ దేశంలో పెద్ద విజయాన్ని సాధిస్తుంది’’ అని గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ తెలిపారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - 2023-10-27T22:33:43+05:30 IST