Home » Dr. Tamilisai Soundararajan
రాజ్ భవన్ యూత్ ఎనర్జీతో కనిపిస్తోందని తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ( Governor Telangana Tamil Sai Soundara Rajan ) అన్నారు.
గ్రూప్-2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్యపై గవర్నర్ తమిళిసై దిగ్ర్భాంత్రి వ్యక్తం చేశారు. ప్రవళిక మృతిపై 48 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని సీఎస్ శాంతికుమారికి ఆదేశించారు.
కిషన్ రెడ్డి మోస్ట్ అన్‌ఫిట్ లీడర్ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయినా ఆయన గురించి మాట్లాడటం వెస్ట్ అంటూ అసహనం వ్యక్తం చేశారు. రేపు కాంగ్రెస్ వాళ్లు కూడా బీఆర్ఎస్ పార్టీలోకి
గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ఇద్దరు అభ్యర్థుల ప్రతిపాదనలను గవర్నర్ తమిళిసై సౌందరరాAజన్ తిరస్కరించిన విషయాన్ని ప్రభుత్వం ఇన్ని రోజులుగా ఎందుకు దాచిపెట్టింది
ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్రా సత్యనారాయణను నామినేట్ చేయాలంటూ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించిన విషయం తెలిసిందే.
తెలంగాణ గవర్నర్ తమిళిసై నిర్ణయంపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ (Dasoju Sravan) అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్ కోటాలో ప్రభుత్వం సిఫార్సు చేసి పంపించిన అభ్యర్థిత్వాలను గవర్నర్ తమిళిసై తిరస్కరించడంపై
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన 33 శాతం రిజర్వేషన్ వల్ల మహిళా ప్రతినిధుల సంఖ్య పెరుగుతుందని పుదుచ్చేరి గవర్నర్ తమిళిసై
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఉద్యోగులను ప్రభుత్వ సేవల్లోకి తీసుకోవడం) బిల్లు-2023కి ఈరోజు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని బిల్లుకు ఆమోదం తెలిపామని గవర్నర్ వెల్లడించారు.
సుమారు నెల రోజుల నుంచి ఆర్టీసి విలీన బిల్లు పెండింగ్ లో ఉందని.. ప్రభుత్వం నుంచి నాలుగు రోజుల క్రితం వచ్చిన బిల్లును గవర్నర్ న్యాయ నిపుణుల సలహా కోసం పంపించారని టీఎస్ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వద్ధామ రెడ్డి అన్నారు.
కోర్టు కేసులు, విమర్శలకు భయపడనని.. ప్రోటోకాల్ ఉల్లంఘనలతో తనను కట్టడి చేయలేరని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు. నాలుగేళ్లు పూర్తీ చేసుకొని ఐదవ ఏటా అడుగుపెడుతున్న సందర్భంగా రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ.. ప్రజల విజయమే తన విజయమన్నారు. ప్రజలకు ఎంతో సేవ చేయాలని ఉందని కానీ గవర్నర్ ఆఫీస్‌కు కొంత లిమిట్ ఉందని తెలిపారు. ప్రజలకు మరింత మెరుగ్గా సేవ చేయాలని ఉన్నా నిధుల కొరత ఉందన్నారు.