Raja Singh: బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి బోగస్ ఓట్లు సృష్టిస్తున్నాయి
ABN , First Publish Date - 2023-09-19T17:20:00+05:30 IST
బీఆర్ఎస్(BRS), ఎంఐఎం (MIM) కలిసి బోగస్ ఓట్లు(Bogus votes) సృష్టిస్తున్నాయని ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh)అన్నారు.
హైదరాబాద్: బీఆర్ఎస్(BRS), ఎంఐఎం (MIM) కలిసి బోగస్ ఓట్లు(Bogus votes) సృష్టిస్తున్నాయని ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh)అన్నారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఒక్కో నియోజకవర్గంలో 70వేల బోగస్ ఓట్లకు కుట్రకు తెరలేపారు.దీంతో ఒక నియోజకవర్గం ఓట్లు మరో సెగ్మెంట్‌లోకి వెళ్తున్నాయి.మహారాష్ట్ర, కర్నాటక వ్యక్తుల ఓట్లు ఇక్కడ భారీగా ఉన్నాయి. గోషామహల్ నియోజకవర్గంలో ఓట్లు తగ్గుతున్నాయి.ఈసీకి ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.