Share News

Andhra Pradesh: ఏపీలో ఒకేసారి 62 మంది ఐఏఎస్‌లు బదిలీ

ABN , Publish Date - Jul 20 , 2024 | 09:12 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఒకేసారి 62 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఇంత పెద్ద సంఖ్యలో బదిలీలు జరగడం ఇదే తొలిసారి...

Andhra Pradesh: ఏపీలో ఒకేసారి 62 మంది ఐఏఎస్‌లు బదిలీ

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఒకేసారి 62 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో బదిలీలు జరగడం ఇదే తొలిసారి. ఈ 62 మంది పలువురు కలెక్టర్లు, కమిషనర్లు కూడా ఉన్నారు.

  • ఏపీలో 62 మంది ఐఏఎస్‌లు బదిలీ

  • ఒకేసారి ఇంతమంది బదిలీ కావడం ఇదే తొలిసారి..!

  • గత కొన్నిరోజులుగా కసరత్తు చేసిన సీఎం చంద్రబాబు

  • జాయింట్ కలెక్టర్లు, కార్పొరేషన్ కమిషనర్లు బదిలీ


కమిషనర్లు ఇలా..!

  • మైనారిటీ, సంక్షేమ శాఖ కమిషనర్‌‌గా సీహెచ్ శ్రీధర్‌

  • స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఐజీగా ఎంవీ శేషగిరి

  • చేనేత శాఖ కమిషనర్‌గా రేఖారాణి

  • ఆరోగ్య శాఖ డైరెక్టర్‌గా చేవూరి హరికిరణ్‌

  • సెర్ప్‌ సీఈవో వీరపాండ్యన్‌ నియామకం

  • బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా మల్లికార్జున

  • సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ప్రసన్న వెంకటేష్‌

  • భూ సర్వే, సెటిల్‌మెంట్ల డైరెక్టర్‌గా శ్రీకేష్‌ బాలాజీరావు

  • పౌర సరఫరాల శాఖ ఎండీగా గిరీషా

  • మార్క్‌ఫెడ్‌ ఎండీగా మంజీర్ జిలాని

  • ఇంటర్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌గా కృతికా శుక్లా

  • ఏపీసీపీడీసీఎల్ సీఎండీగా రవి సుభాష్‌

  • మెడికల్ సర్వీసెస్ ఎండీగా లక్ష్మీషా

  • మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా వేణుగోపాల్‌రెడ్డి

  • గృహ నిర్మాణ కార్పొరేషన్‌ ఎండీగా రాజాబాబు

  • ఎక్సైజ్‌ అండ్ ప్రొహిబిషన్‌ డైరెక్టర్‌గా నిషాంత్‌కుమార్‌

  • క్లీన్ కృష్ణా, గోదావరి కెనాల్స్‌ ఎండీగా జీసీ కిషోర్‌కుమార్‌

  • అగ్రికల్చర్ మార్కెటింగ్‌ డైరెక్టర్‌‌గా విజయ సునీత

  • హార్టికల్చర్‌ ఎండీగా కె శ్రీనివాసులు

  • సోషల్ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ లావణ్య వేణి

  • ఏపీఐఐసీ ఎండీగా అభిషిక్త్‌ కిషోర్‌

  • సెకండరీ హెల్త్‌ డైరెక్టర్‌‌గా ఎ. సిరి

  • సీఆర్డీఏ కమిషనర్‌‌గా రమా సుందర్‌రెడ్డి

  • ఏపీ ట్రాన్స్‌కో జాయింట్‌ ఎండీగా కీర్తి చేకూరి

  • స్కిల్‌ డవలప్‌మెంట్‌ ఎండీగా గుమ్మల గణేష్‌కుమార్‌

  • జీవీఎంసీ కమిషనర్‌‌గా పి. సంపత్‌కుమార్‌

  • గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌‌గా బి నవ్య

  • విజయవాడ కార్పొరేషన్‌ కమిషనర్‌‌గా ధ్యానచంద్ర

  • గుంటూరు కార్పొరేషన్‌ కమిషనర్‌‌గా కె దినేష్‌కుమార్‌

  • మారిటైమ్‌ బోర్డ్‌ సీఈవోగా ప్రవీణ్ ఆదిత్య

  • కోనసీమ జిల్లా జాయింట్ డైరెక్టర్‌‌గా టి నిషాంతి

  • తిరుపతి మున్సిపల్ కమిషనర్‌‌గా నారపురెడ్డి మౌర్య

  • సీసీఎల్‌ఏ జాయింట్‌ సెక్రటరీ‌గా నూపుర్‌ అజయ్‌కుమార్‌

  • పల్నాడు జిల్లా జేసీగా సూరజ్ ధనుంజయ్‌

  • గిరిజన సంక్షేమ శాఖ ఎండీగా కల్పనా కుమారి

  • రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ కమిషనర్‌‌గా కేతన్ గార్గ్‌

  • కడప మున్సిపల్ కమిషనర్‌‌‌గా తేజ్‌ భరత్‌

  • ఐటీడీఏ కేఆర్‌పురం ప్రాజెక్ట్ ఆఫీసర్‌‌గా డి హరిత

  • సీఆర్డీఏ అదనపు కమిషనర్‌‌గా జి. సూర్యసాయి ప్రవీన్‌చంద్‌

  • కాకినాడ కార్పొరేషన్‌‌ కమిషనర్‌‌గా భావన

  • పంచాయతీరాజ్‌ డైరెక్టర్‌‌గా వీఆర్కే తేజ


కలెక్టర్లు.. జాయింట్ కలెక్టర్లు ఇలా..!

  • తూర్పు గోదావరి జిల్లా జేసీగా హిమాన్షు కౌషిక్‌

  • గుంటూరు జిల్లా జేసీగా భార్గవ్‌ తేజ

  • కాకినాడ జిల్లా జేసీగా ఆర్ గోవిందరావు

  • శ్రీకాకుళం జేసీగా అహ్మద్‌ ఖాన్

  • కడప జేసీగా అతిథిసింగ్

  • ఏలూరు జేసీగా ధాత్రిరెడ్డి

  • అన్నమయ్య జిల్లా జేసీగా ఆదర్శ్ రాజేంద్రన్

  • అల్లూరి జిల్లా జేసీగా అభిషేక్‌గౌడ

  • మదనపల్లి సబ్‌ కలెక్టర్‌గా మేఘా స్వరూప్

  • రాజంపేట సబ్‌ కలెక్టర్‌‌గా వైకూం దేవి

Updated Date - Jul 20 , 2024 | 10:09 PM