Share News

TDP : వర్షంలోను ఆగని పల్లె పండుగ

ABN , Publish Date - Oct 18 , 2024 | 12:11 AM

మండలంలో గురువా రం పల్లె పండుగ వర్షంలోనూ కొనసాగింది. టీడీపీ మండల నాయకు లు, అధికారులు కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని సోములదొ డ్డి, పాపంపేట, ఆకుతోటపల్లి గ్రామాల్లో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయా గ్రామాల్లో సీసీరోడ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు.

TDP : వర్షంలోను ఆగని పల్లె పండుగ
TDP leaders performing Bhumi Puja for CC Road in Somuladoddi

అనంతపురంరూరల్‌, అక్టోబరు17(ఆంఽధ్రజ్యోతి): మండలంలో గురువా రం పల్లె పండుగ వర్షంలోనూ కొనసాగింది. టీడీపీ మండల నాయకు లు, అధికారులు కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని సోములదొ డ్డి, పాపంపేట, ఆకుతోటపల్లి గ్రామాల్లో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయా గ్రామాల్లో సీసీరోడ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. ఈకార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ వేణుగోపాల్‌, మాజీ కాపుకార్పొరేషన డైరెక్టర్‌ పామురాయి వెంకటేష్‌, మండల ప్రధాన కార్యదర్శి పామురాయి రఘు, క్లస్టర్‌ ఇనచార్జ్‌ రాగే మురళీ, ఎంపిటీసీ లక్ష్మి, విశ్వనాథ్‌, చల్లా నాయుడు,వెంకటరాముడు, పూల నారాయణస్వామి, రామాంజినేయులు, బాబావలి, గోవిందు, లక్ష్మిదేవి, సాలమ్మ, పంచాయితీ కార్యదర్శులు అశోక్‌బాబు, ప్రవీణ్‌బాబు, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 18 , 2024 | 12:11 AM