Share News

GOD : ఘనంగా ఏడు శనివారాల వ్రతం

ABN , Publish Date - Sep 09 , 2024 | 12:34 AM

నగరంలోని పలు ఆలయాల్లో శనివారం ఏడుశనివారాల వ్రతాన్ని కనులపండువగా నిర్వహించారు. ఏడు శనివారాల్లో అనివార్య కారణాలవల్ల పాల్గొన లేని మహిళలు కోసం 8వ వారం వ్రతం నిర్వహించడం ఆనవా యితీగా వస్తోంది.

GOD : ఘనంగా ఏడు శనివారాల వ్రతం
Devotees performing Vrat at Sainatha Mandir, Venugopalnagar

అనంతపురం కల్చరల్‌, సెప్టెంబరు 8: నగరంలోని పలు ఆలయాల్లో శనివారం ఏడుశనివారాల వ్రతాన్ని కనులపండువగా నిర్వహించారు. ఏడు శనివారాల్లో అనివార్య కారణాలవల్ల పాల్గొన లేని మహిళలు కోసం 8వ వారం వ్రతం నిర్వహించడం ఆనవా యితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో వేణుగోపాల్‌ నగర్‌ సద్గురు సా యినాథ మందిరం, ఆర్‌ఎఫ్‌ రోడ్డు, రామ్‌నగర్‌, హౌసింగ్‌బోర్డుల్లోని వెంకటేశ్వరస్వామి దేవాలయాల్లో ఎనిమిదో శనివారం వ్రతాన్ని భక్తులు సామూహికంగా ఆచరించి ముగించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 09 , 2024 | 12:34 AM