Share News

BRAHMOTHSAVALU : కన్నులపండువగా చక్రస్నానం

ABN , Publish Date - Oct 14 , 2024 | 12:31 AM

జిలా ్లకేంద్రం లోని ఆర్‌ఎఫ్‌ రోడ్డులో వెలసిన లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవాల యంలో ఆదివా రం శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరుడికి చక్రస్నా నం నిర్వ హించారు. అనంతరం ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు.

BRAHMOTHSAVALU : కన్నులపండువగా చక్రస్నానం
The view of Lord Shiva performing Chakrasnanam

అనంతపురం కల్చరల్‌ : జిలా ్లకేంద్రం లోని ఆర్‌ఎఫ్‌ రోడ్డులో వెలసిన లక్ష్మీవెంకటేశ్వరస్వామి దేవాల యంలో ఆదివా రం శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరుడికి చక్రస్నా నం నిర్వ హించారు. అనంతరం ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. ఆలయ కార్యవర్గం పుట్టపర్తి వెంకటరమాణారెడ్డి, ఫ్లెక్సీ రమణ, కొండన్న, టిఆర్‌ వెంకటేష్‌గుప్త, గోపాల్‌, నాగరాజు, ఎనవీ రావు, ప్రధానార్చకుడు హరికిషోర్‌శర్మ, భక్తులు పాల్గొన్నారు. అలాగే హౌసింగ్‌బోర్డు కాలనీలోని వేంక టేశ్వరస్వామి దేవా లయంలో శనివారం దేవీనవరాత్రి ఉత్స వాల్లో భాగంగా శ్రీదే వి భూదేవి రూపం లో అమ్మ వారు దర్శనమి చ్చారు. సాయంత్రం గ్రామో త్సవం నిర్వహించారు. ఆదివారం శ్రీవారికి చక్రస్నానం చేశారు. ఆలయ కమిటీ చైర్మన కేశవ చంద్రరావు, మేనేజింగ్‌ ట్రస్టీ ప్రతాప్‌రెడ్డి, సభ్యులు శ్రీనివాసులురెడ్డి, అనీల్‌ కు మార్‌, లక్ష్మీదేవమ్మ, గోవిందు, లక్ష్మీనరసప్ప తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 14 , 2024 | 12:31 AM