Share News

YOUTH : యువతతోనే అవినీతి రహిత సమాజ సాధ్యం

ABN , Publish Date - Nov 04 , 2024 | 12:06 AM

యువత భాగస్వామ్యంతోనే అవినీ తి రహిత సమాజ స్థాపన సాధ్యమవుతుందని నె హ్రూ యువకేంద్రం అధి కారులు పేర్కొన్నారు. కేం ద్ర క్రీడలు యువజన శా ఖ, మై భారత, నెహ్రూ యువకేంద్రం, ప్రగతిపథం యూత అసోసి యేషన, ఎస్‌ఆర్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎనవైకే కార్యాలయంలో విజి లెన్స వారోత్సవాలు నిర్వహించారు.

YOUTH : యువతతోనే అవినీతి రహిత సమాజ సాధ్యం
Officials with winners of quiz competitions

నెహ్రూ యువకేంద్రం అధికారులు

అనంతపురం క్లాక్‌టవర్‌, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): యువత భాగస్వామ్యంతోనే అవినీ తి రహిత సమాజ స్థాపన సాధ్యమవుతుందని నె హ్రూ యువకేంద్రం అధి కారులు పేర్కొన్నారు. కేం ద్ర క్రీడలు యువజన శా ఖ, మై భారత, నెహ్రూ యువకేంద్రం, ప్రగతిపథం యూత అసోసి యేషన, ఎస్‌ఆర్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎనవైకే కార్యాలయంలో విజి లెన్స వారోత్సవాలు నిర్వహించారు. అందులో భాగంగా యువతకు క్విజ్‌ పోటీ లు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడారు. అనంతరం క్విజ్‌ పోటీ ల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ట్రెజరీ అధికారి సతీష్‌, జాతీయ యువజన అవార్డు గ్రహీత భరత, ప్రొఫెసర్‌ ప్రణతి, మానసిక వైద్యనిపుణులు గరుగు బాలాజీ, రాష్ట్రపతి అవార్డు గ్రహీత జయమారుతి, సభ్యు లు నందిత, ప్రిసిల్లా, దేవహర్ష, ఎర్రిస్వామి, కార్తీక్‌, అభిలాష్‌ పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Nov 04 , 2024 | 12:06 AM